Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘చిరు 152’ మళ్ళీ ఇంకా డైలమాలోనే ఉన్నారు..!

‘చిరు 152’ మళ్ళీ ఇంకా డైలమాలోనే ఉన్నారు..!

  • March 4, 2020 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చిరు 152’ మళ్ళీ ఇంకా డైలమాలోనే ఉన్నారు..!

మెగాస్టార్ – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఆచార్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. మెగాస్టార్ అయితే ఈ టైటిల్ ను లీక్ చేశారు అంటున్నారు కానీ.. ఇంకా ఆ టైటిల్ ను ఫిక్స్ చెయ్యలేదు అనేది వినికిడి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కీలక పాత్రలో మహేష్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మొదట చరణ్ ను ఈ పాత్రకు అనుకున్నారు.. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తవ్వకపోవడం.. దానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నో బ్యాలన్స్ ఉండడంతో కుదరక.. ఈ పాత్రని మహేష్ తో చేయించాలని డిసైడ్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు అంటూ వార్తలు వచ్చాయి. అయితే మహేష్ బాబు ని పెట్టుకోవడం వల్ల బడ్జెట్ మరో 40 కోట్లు ఎక్కువైపోతుందని చిరు .. చరణ్ తోనే ఈ పాత్ర చేయించాలి అని ఫిక్స్ అయినట్టు తాజాగా మరో వార్త వచ్చింది.

అలా ఫిక్సయితే.. ‘ఆచార్య’ ను 2021 మార్చి కి విడుదల చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలని టీం డిసైడ్ అయ్యారు. ఈ కథ ప్రకారం ‘ఇండిపెండెన్స్ డే’ కి రిలీజ్ చేస్తేనే బాగుంటుందని ముందుగా డిస్కస్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలి అనుకుంటే.. వచ్చే ఏడాది వరకూ రిలీజ్ ను వాయిదా వేయాల్సిందే. ప్రస్తుతం కొరటాల – చిరు ఈ విషయంలో సందిగ్ధం లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##MotorcycleDiaries
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #DOP Thiru
  • #Koratala Shiva

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

5 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

7 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

10 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

12 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

13 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version