Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న మహర్షి పోస్టర్

పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న మహర్షి పోస్టర్

  • April 30, 2019 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న మహర్షి పోస్టర్

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సమానమైన స్టార్ డమ్ మరియు ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరోలే. ఈ ఇద్దరు కలిసి కనిపిస్తే చూడాలన్న కల కలగానే ఉండిపోయింది అభిమానులకు. అప్పుడెప్పుడో “అర్జున్” పైరసీ టైమ్ లో మహేష్ బాబుకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ రావడంతో ఇద్దరూ కలిసి కనిపించారు కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మాత్రం కనిపించలేదు. అయితే.. ఇవాళ విడుదలైన మహర్షి కొత్త పోస్టర్ లో మహేష్ బాబు టీ గ్లాస్ పట్టుకొన్న స్టిల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటోంది.

  • అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇప్పటివరకూ మెగా హీరోలు మాత్రమే గ్లాస్ పట్టుకొని సపోర్ట్ చేయగా.. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఆ తరహా స్టిల్ తో పవన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉందని కొందరు ఆనందపడుతుంటే.. ఇంకొందరు మాత్రం ఇదంతా వాళ్ళ ఊహ మాత్రమే అని వదిలేస్తున్నారు. ఈరోజు విడుదలవ్వనున్న ఈ “ఫిర్ షురూ” పాటైనా ఆకట్టుకుంటుందా లేదా అని అభిమానులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Mahesh Babu
  • #Mahesh Babu 25th Movie Updates
  • #mahesh babu 26th film
  • #Mahesh Babu with 'Janasena' Glass

Also Read

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

related news

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘వారణాసి’ టైటిల్ వివాదం సర్దుమణిగినట్టేనా?

MAHESH BABU: మహేష్, రణబీర్.. లాజిక్ మిస్సయ్యారు

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

trending news

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

5 hours ago
Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

18 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

19 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

20 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

21 hours ago

latest news

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

23 mins ago
Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

28 mins ago
VARANASI: ఈసారి ‘లాజిక్’ మిస్ అవ్వదట! దేవకట్టా లీక్ చేసిన సీక్రెట్ ఇదే!

34 mins ago
SVC: దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కథ.. ఆ సీక్వెల్ అటకెక్కినట్లేనా?

40 mins ago
Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version