Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Athadu-Re Release: మహేష్ హవా..ఇక నెక్స్ట్ రీ రిలీజ్ అదే..!

Athadu-Re Release: మహేష్ హవా..ఇక నెక్స్ట్ రీ రిలీజ్ అదే..!

  • March 11, 2025 / 01:10 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Athadu-Re Release: మహేష్ హవా..ఇక నెక్స్ట్ రీ రిలీజ్ అదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పాత సినిమాలు కూడా బాక్సాఫీస్‌ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ఇటీవల రీ రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  (Seethamma Vakitlo Sirimalle Chettu) అన్‌సీజన్‌లోనూ థియేటర్లలో వసూళ్ల హంగామా చేసేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మురారి (Murari) , బిజినెస్‌మెన్ (Businessman) సినిమాలు సక్సెస్‌ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత, మహేష్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మరింత పికప్ అయ్యింది. ఇప్పుడు మహేష్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 9న అతడు మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుందట.

Athadu Re Release:

Mahesh Babu's Athadu Re Release Buzz (1)

అతడు మహేష్ ఫిల్మోగ్రఫీలో ఓ ట్రెండ్ సెట్టర్ సినిమా. 2005లో రిలీజ్ అయ్యినప్పుడే హిట్ అయినా, అప్పట్లో థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ లాభాలను అందుకోలేకపోయింది. కానీ టీవీ ప్రీమియర్ తర్వాత స్మాష్ హిట్‌గా మారి రికార్డు స్థాయిలో టెలికాస్ట్ అయ్యింది. ఆ తర్వాత డీవీడీ మార్కెట్‌లోనూ అతడుకే డిమాండ్ పెరిగింది. మణిశర్మ (Mani Sharma) సంగీతం, నాజర్ (Nassar) సెంటిమెంట్, సోను సూద్ (Sonu Sood), బ్రహ్మానందం (Brahmanandam) కామెడీ, త్రిష (Trisha)  గ్లామర్ అన్నీ కలిపి అతడుని (Athadu) రీ రిలీజ్‌కు పర్ఫెక్ట్ సినిమాగా మార్చేశాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

ఇప్పటికే 4K రీమాస్టర్ పనులు ప్రారంభమయ్యాయని సమాచారం. స్పెషల్ సౌండ్ మిక్సింగ్‌తో మరింత క్రిస్ప్‌గా అనిపించేలా టెక్నికల్ టీమ్ కష్టపడుతోంది. ఈసారి మహేష్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని మరింత గ్రాండ్‌గా మార్చేందుకు ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. అతడు రిలీజ్‌ అయితే పూర్తిగా కొత్త సినిమాగా చూస్తారని, ఓ రేంజ్ హైప్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇప్పటికే పోటీ మొదలైంది. పలు ఏరియాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయని, మురళీ మోహన్ (Murali Mohan)  రికార్డు డీల్‌ క్లోజ్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.

ముందుగా అతిథి, టక్కరి దొంగ రీ రిలీజ్ అవ్వొచ్చన్న ఊహాగానాలు ఉన్నప్పటికీ, అతడు మాత్రం స్పెషల్‌గా ఉండబోతోందనే అభిప్రాయం బలంగా ఉంది. మహేష్ బాబు SSMB29 వచ్చేలోపు ఆయన సినిమాల రీ రిలీజ్ హవా మరింత పెరిగేలా కనిపిస్తోంది. గతంలో మురారి, బిజినెస్‌మెన్ రీ రిలీజ్ హిట్ అయినప్పటికీ, అతడు మాత్రం అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టే సినిమా అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి, అతడు 4K రీ రిలీజ్ మరోసారి సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి సెలబ్రేషన్‌గా మారుతుందేమో చూడాలి.

బూతు స్టెప్పులే భావుకత అనుకుంటే ఎలాగయ్యా !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #Mahesh Babu
  • #Trisha
  • #trivikram

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

39 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version