Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్ మూవీ అనుకున్న సమయానికి రాకపోవచ్చట

మహేష్ మూవీ అనుకున్న సమయానికి రాకపోవచ్చట

  • September 28, 2018 / 11:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ మూవీ అనుకున్న సమయానికి రాకపోవచ్చట

సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అదే ఉత్సాహంతో రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ ల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానున్నట్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు కూడా వెళ్లడం లేదని తాజా సమాచారం. ఎందుకంటే రెండు షెడ్యూల్ రష్ చూసుకుంటే మహేష్ బాబు కి నచ్చలేదంట. చిత్ర బృందం కూడా సంతృప్తి పడలేదని తెలిసింది. అందుకే ఆ సన్నీ వేషాలని రీ షూట్ చేయాలనీ అనుకుంటున్నారు.

మహేష్ 25 వ సినిమా అంటే అన్ని విధాలా మెరుగ్గా ఉండాలి. అందుకే నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు మరింత బడ్జెట్ కేటాయించడానికి సై అన్నారు. త్వరలోనే ఆ షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. సంతృప్తికరంగా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత చిత్ర బృందం అమెరికా షెడ్యూల్ పై దృష్టి పెట్టనుంది. ఈ సినిమా ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి తీసుకురావాలని అనుకున్నారు. అధికారికంగా ప్రకటించారు కూడా. రీషూట్ కారణంగా ప్రకటించిన తేదీన రాదని తెలిసిపోయింది. మే నెల మహేష్ కి కలిసి రాలేదు. అందుకే జూన్ లోనే సినిమా థియేటర్లోకి వస్తుందని చెప్పుకుంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #koratala siva
  • #Maharshi Movie
  • #Mahesh Babu
  • #Mahesh Babu's Maharshi Movie
  • #Vamsi paidipally

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

2 hours ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

13 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

14 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version