Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: మహేష్ ధరించిన ఆరెంజ్ స్వెట్ టీ షర్ట్ ఖరీదు అన్ని లక్షలా?

Mahesh Babu: మహేష్ ధరించిన ఆరెంజ్ స్వెట్ టీ షర్ట్ ఖరీదు అన్ని లక్షలా?

  • November 8, 2023 / 02:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ ధరించిన ఆరెంజ్ స్వెట్ టీ షర్ట్ ఖరీదు అన్ని లక్షలా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన తన సినిమా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే ఇక గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ విధంగా వరుస సినిమాలలో నటిస్తూ మహేష్ బాబు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సాధారణంగా మహేష్ బాబు బయట పార్టీలకు పెద్దగా అటెండ్ కారు. తాజాగా కొద్ది రోజుల క్రితం ఒక క్లబ్ హౌస్ ఈయన పాల్గొని సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పార్టీలో మహేష్ బాబు ఆరెంజ్ కలర్ స్వెట్ టీ షర్ట్ ధరించారు. ఇలా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పార్టీలో భాగంగా ఈయన వెంకటేష్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు కూడా సందడి చేస్తున్నాయి.

ఇక మహేష్ బాబు (Mahesh Babu) ధరించిన ఈ షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే దీని ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ పార్టీలో మహేష్ బాబు ధరించినటువంటి ఈ షర్ట్ హీర్మేష్ స్వెట్ షర్ట్ అని తెలుస్తుంది. దీని ఖరీదు1,21,330 లక్షల రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ దీని ఖరీదు ఇన్ని లక్షల అంటూ అందరూ షాక్ అవుతున్నారు.

ఈ విధంగా సెలబ్రిటీలు ఖరీదైన బ్రాండెడ్ దుస్తులను ధరిస్తూ ఉంటారు. అయితే ఈ ధరలు వారికి చాలా సర్వసాధారణం అయినప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం ఈ ధరలు చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. అయితే సెలబ్రిటీలు మాత్రం ఇలా ఖరీదైన బ్రాండెడ్ దుస్తులను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక మహేష్ బాబు కెరియర్ విషయానికి వస్తే గుంటూరు కారం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

4 mins ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version