Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » అలా అయితే దర్శకుడు పరశురామ్ కు పెద్ద దెబ్బ పడినట్టే..!

అలా అయితే దర్శకుడు పరశురామ్ కు పెద్ద దెబ్బ పడినట్టే..!

  • October 13, 2020 / 10:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అలా అయితే దర్శకుడు పరశురామ్ కు పెద్ద దెబ్బ పడినట్టే..!

\మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్(బుజ్జి) డైరెక్షన్లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ నుండీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని ప్రచారం జరిగింది. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. దర్శకుడు పరశురామ్ అయితే కొద్దిరోజుల ముందే అమెరికా వెళ్లి అక్కడ లొకేషన్ల వేట మొదలుపెట్టాడు. అయితే అనూహ్యంగా ‘సర్కారు వారి పాట’ యూనిట్ సభ్యులకు వీసా సమస్య వచ్చి పడిందట.

దాంతో మరో 2నెలల పాటు ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందట. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మహేష్ బాబు ఆలోచనలు కూడా మారిపోయేలా ఉన్నాయని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. స్క్రిప్ట్ ఫైనల్ అయితే త్రివిక్రమ్ సినిమానే మొదట సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడట. అలా అయితే పరశురామ్ కు పెద్ద దెబ్బ పడినట్టే అని చెప్పాలి..! ఎదుకంటే పరశురామ్.. నాగ చైతన్యతో సినిమా చేసుకోవడానికి రెడీగా ఉన్న టైములో..

మహేషే ఏరి కోరి మరీ తనతో ప్రాజెక్టు ఓకే చేయించుకున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య దగ్గరకు పరశురామ్ వెళ్ళాలి అనుకున్నా.. అతను ‘లవ్ స్టోరీ’ తో పాటు విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే చిత్రానికి కూడా కమిటయ్యాడు. కాబట్టి ‘సర్కారు వారి పాట’ కనుక ఆగిపోతే పరశురామ్ కు పెద్ద ఇబ్బందే. అందులోనూ 2 ఏళ్ళ పైనే సినిమా మొదలుపెట్టకుండా అతను ఖాళీగా ఉంటూ వచ్చాడు. పోనీ మరో హీరోతో సినిమా చేద్దామనుకున్నా… మరో 6నెలల వరకూ ఏ హీరో కూడా ఖాళీ అయ్యే అవకాశం లేదు.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #mahesh
  • #Mahesh Babu
  • #Parusuram
  • #Parusuram Bujji

Also Read

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

17 hours ago
Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ టీజర్ రివ్యూ.. ఫోర్స్డ్ కామెడీలా ఉందేంటి?

18 hours ago
Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

20 hours ago

latest news

Jagapathi Babu : ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

19 hours ago
నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

20 hours ago
Malavika Mohanan: సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మాళవిక మోహనన్

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

22 hours ago
ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version