సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు గానే చిత్ర సీమలో అడుగుపెట్టారు. తనకు తగిన క్లాస్ కథలను ఎంచుకుని ముందుకు సాగారు. “మురారి”తో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన కృష్ణ తనయుడు, “ఒక్కడు” సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. “అతడు” మూవీతో అదరగొట్టిన ప్రిన్స్ పోకిరి తో మాస్ క్లాస్ తేడా లేకుండా అందరిని ఆకట్టుకున్నారు. ఇందులో మహేష్ శైలిని పూర్తిగా మార్చారు పూరి జగన్నాథ్. ప్రతి పంచ్ డైలాగ్ బాగా పేలింది. ఇక్కడ నుంచి సూపర్ స్టార్ కోసం పంచ్ డైలాగ్ లను రాయడం పెరిగింది. యువరాజు పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్బంగా అయన సినిమాలోని పవర్ ఫుల్ డైలాగులు ..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు