Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » “స్పీడ్”తో షాక్ ఇస్తున్న ప్రిన్స్!!!

“స్పీడ్”తో షాక్ ఇస్తున్న ప్రిన్స్!!!

  • September 19, 2016 / 06:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“స్పీడ్”తో షాక్ ఇస్తున్న ప్రిన్స్!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ప్రిన్స్ మహేష్ ఒకడు…కాదు కాదు….టాలీవుడ్ టాప్ నంబర్1 స్థానం రేస్ లో ప్రిన్స్ మహేష్ ఒకడు. అయితే అలాంటి మహేష్ శ్రీమంతుడు సూపర్ సక్సెస్ తరువాత “బ్రహ్మోత్సవం”తో కాస్త వెనుక బడ్డాడు. అదే క్రమంలో తన తరువాత సినిమాలను పక్కా ప్లాన్ తో డిసైన్ చేసుకుంటున్నాడు. తాజాగా మహేష్ మురుగుదాస్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ తెలుగులోనే కాకుండా ఇతర మార్కెట్స్ లో కూడా తన స్టామినాను నిరూపించుకోవాలి అని చూస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమాను జనవరి నెలకల్లా పూర్తి చేసి, సమ్మర్ స్పెషల్ గా బరిలో దింపాలి అని మహేష్ భావిస్తున్నాడు, అదే క్రమంలో సినిమాల విషయంలో మహేష్ స్పీడ్ పెంచాడు…మొన్నటిదాకా ఒక సినిమా పూర్తయ్యేదాకా కనీసం సినిమాను ఎనౌన్స్ కూడా చేయని మహేష్ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అని టాలీవుడ్ నుంచి వస్తున్న సమాచారం. మురుగుదాస్ సినిమా పూర్తి అయిన తరువాత….కమిట్ అయిన కొరటాల సినిమాతో పాటుగా వంశీ పైడిపల్లితో కూడా సినిమా షురూ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు ఒకే టైంలో షూటింగ్ పాల్గొనేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట మహేష్. అంతేకాదు కొరటాల శివకు, వంశీ పైడిపల్లికి తన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల షెడ్యూల్స్ ను సమానంగా పంచేసాడు.. దాదాపుగా ఒకే ఏడాది దసరా బరిలో ఈ సినిమాలను దింపాలని ప్రిన్స్ భారీ ప్లాన్ తో ఉన్నట్లు సమాచారం. మరి ప్రిన్స్ స్పీడ్ ఎంతవరకూ కలసి వస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #koratala siva
  • #Mahesh Babu
  • #PVP

Also Read

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

1 hour ago
Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

2 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

5 hours ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

6 hours ago

latest news

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

4 hours ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

6 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version