Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » కొరటాలకు…ప్రిన్స్ షాక్!!!

కొరటాలకు…ప్రిన్స్ షాక్!!!

  • September 6, 2016 / 06:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొరటాలకు…ప్రిన్స్ షాక్!!!

టాలీవుడ్ లో వరుస మూడీ హిట్స్ కొట్టడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అనే చెప్పాలి…కానీ ఆ అరుదైన అవకాశాన్ని చాలా సులభంగా కొట్టేసాడు మన దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ తో మిర్చి, అటుపై ప్రిన్స్ తో శ్రీమంతుడు, ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మొదలుకుని అన్నీ వరుాస్ హిట్స్ కావడంతో చాలా హ్యపీగా ఉన్నాడు శివ. ఇదిలా ఉంటే ఈ సినిమాకి తొలి రోజున కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ..కలెక్షన్స్ విషయంలో మాత్రం బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలి అంటే 3-4 రోజుల్లోనే దాదాపుగా ఈ సినిమా 50కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని అందరూ అనుకున్నాం కానీ, ఇంత బడా హిట్ అయ్యి కలెక్షన్స్ విషయంలో దుమ్ము దులిపేస్తుంది అని మాత్రం ఎవ్వరం ఊహించలేదు అని చెబుతున్నారు చిత్ర యూనిట్. ఇక మరో పక్క ఈ సినిమా గురించి కొరటాలకి అందరూ ఫోన్ చేసి మరీ విష్ చేస్తూ ఉండడంతో ఆనందంలో మునిగి తెలిపోతున్నాడు మన కొరటాల. అదే క్రమంలో ప్రిన్స్ మహేష్ బాబు నుంచి ఫోన్ అందుకున్న కొరటాల, ప్రిన్స్ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడట…ఇంతకీ ప్రిన్స్ కొరటాలతో ఏమన్నాడు అంటే…‘జనతా గ్యారేజ్’ చిత్రంని డీల్ చేసిన విధానం బాగుందని ప్రిన్స్ చెబుతూనే…నిజానికి జనతా గ్యారేజ్ మూవీ కి ఎటువంటి సక్సెస్ ని వస్తుందనేది ఇండస్ట్రీతో పాటు నాకు కూడా చాలా టెన్షన్ ఉంది అని, కానీ కొరటాల శివ మేకింగ్ విధానాన్ని చూసి…చాలా సేఫ్ గా స్టోరీని డీల్ చేశాడని చెప్పుకొచ్చాడు ప్రిన్స్. మరి ప్రిన్స్ లాంటి హీరోనే ఫోన్ చేసి మరీ విష్ సీ చేసిన తరువాత ఇక కొరటాల ఆనందానికి హద్దులు లేవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #janatha garage
  • #Koratala
  • #Mahesh Babu
  • #NTR

Also Read

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

trending news

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

45 mins ago
Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

2 hours ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

3 hours ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

7 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

20 hours ago

latest news

Chandrahas : ఆటిట్యూడ్ స్టార్ పై కేసు నమోదు

9 mins ago
Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

2 hours ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

3 hours ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version