Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » భరత్ అనే నేను డైరెక్షన్ టీం కి మహేష్ కాస్ట్లీ గిఫ్త్స్

భరత్ అనే నేను డైరెక్షన్ టీం కి మహేష్ కాస్ట్లీ గిఫ్త్స్

  • April 10, 2018 / 05:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భరత్ అనే నేను డైరెక్షన్ టీం కి మహేష్ కాస్ట్లీ గిఫ్త్స్

ఇదివరకూ ఒక సినిమా హిట్ అయ్యిన తర్వాత సదరు సినిమా దర్శకుడికి హీరోనో లేక హీరోని నిర్మాతో కారు లేదా ఏదైనా కాస్ట్ లీ గిఫ్ట్ ఇవ్వడం అనే రూల్ ను ఫాలో అయ్యేవారు. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమా రిలీజ్ తర్వాత కాదు సినిమా అవుట్ పుట్ సంతృప్తికరంగా వస్తే విడుదలకు ముందే సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి గిఫ్ట్ లు ఇస్తున్నారు హీరోలు. మొన్న “రంగస్థలం” సినిమా రిలీజ్ టైమ్ లో చరణ్ ఫస్ట్ కాపీ వచ్చాక సినిమాకి వర్క్ చేసిన రైటర్స్ అందరికీ మంచి బహుమతులు ఇవ్వడం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మహేష్ బాబు కూడా “భరత్ అనే నేను” సినిమా కోసం వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ “ఐఫోన్ ఎక్స్”ను బహుబతులుగా ఇవ్వడమే కాక.. స్వయంగా వ్రాసిన థ్యాంక్స్ నోట్ ను కూడా అందించాడు.

ఈ బహుమతులను మహేష్ సతీమణి నమ్రత సదరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కి అందించింది. దాదాపు లక్ష రూపాయలు విలువగల “ఐఫోన్ ఎక్స్” గిఫ్ట్ రావడం అది కూడా మహేష్ బాబు ఇవ్వడం, ప్రతి ఒక్కరికీ మహేష్ స్వయంగా థ్యాంక్స్ నోట్ రాయడంతో “భరత్ అనే నేను” దర్శకత్వ బృందం అందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ గిఫ్ట్ ల కార్యక్రమంతో “భరత్ అనే నేను” గ్యారెంటీ హిట్ అనే కాన్ఫిడెన్స్ అభిమానుల్లో ద్విగుణీకృతం అయ్యింది.

Mahesh Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Bharat ane nenu movie Review
  • #Kiara Advani
  • #Koratala Shiva
  • #latest Films telugu News

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version