Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సుకుమార్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన మహేష్

సుకుమార్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన మహేష్

  • January 12, 2018 / 05:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుకుమార్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన మహేష్

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న భరత్ అనే నేను సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ మూవీతో పాటు మహేష్ 25 వ సినిమా కోసం కూడా పనులు దాదాపు పూర్తి అయ్యాయి. భరత్ అనే నేను సినిమా తర్వాత డైరక్టర్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ మూవీ చేయనున్నారు. అమెరికా నేపథ్యములో సాగే ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తనతో వన్(నేనొక్కడినే ) అనే సినిమాని తెరకెక్కించిన సుకుమార్ కి మళ్ళీ అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. వన్ సినిమా ఆర్ధికంగా విజయం సాధించకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో అందరి మెప్పు అందుకుంది. ఓవర్సీస్ లో మంచి కలక్షన్స్ రాబట్టింది.

అందుకే మహేష్ తనకు ప్లాప్ ఇచ్చినప్పటికీ అతని దర్శకత్వంలో మరో మారు చేయడానికి ఒకే చెప్పారు. రీసెంట్ గా సుకుమార్ మహేష్ కి ఒక లైన్ చెప్పారంట. అది నచ్చడంతో స్క్రిప్ట్ గా చేసి తీసుకురమ్మని మహేష్ చెప్పినట్లు ఫిలిం నగర్ వాసులు తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ హీరోగా రంగస్థలం తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తి అయిన వెంటనే మహేష్ స్క్రిప్ట్ పనిలోకి దిగనున్నారు. మహేష్ 25 వ మూవీ పూర్తి అయ్యేలోపు స్క్రిప్ట్ సిద్ధం చేయాలనీ సుకుమార్ భావిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా మహేష్ కి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Sukumar

Also Read

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

AS Ravi Kumar: సినీ పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ ఏఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూత!

related news

SSMB29: ఆంజనేయుడు ఎత్తుకొచ్చిన ఆ ఔషధం కోసమే మహేష్ పోరాటం?

Mahesh Babu: అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ మహేష్ వేసుకొచ్చిన టీ- షర్ట్ ధర ఎంతో తెలుసా?

‘SSMB29’ : చియాన్ విక్రమ్ ప్లేస్ లో ఆ స్టార్ ను తీసుకున్నారా..!

Khaleja Re-Release Collections: 5 వ రోజు మళ్ళీ గ్రోత్ … రీ- రిలీజ్ లో ఖలేజా సంచలనం!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

trending news

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

Gopichand: భారీ బడ్జెట్‌.. భారీ కాన్వాస్‌.. గోపీచంద్‌ – సంకల్ప్‌ కొత్త సినిమా గ్లింప్స్‌ చూశారా?

22 mins ago
Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్

16 hours ago
Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

Thammudu Trailer: మంచి కంటెంట్ సెంట్రిక్ సినిమా ఫీల్ ఇచ్చిన తమ్ముడు ట్రైలర్

20 hours ago
Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

1 day ago
Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

Jhansi: శ్రీలీల కోసం మినిస్టర్ స్పీచ్ ఆపుతారా అంటూ ఫైర్ అవుతున్న సోషల్ మీడియా!

1 day ago

latest news

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

53 mins ago
Kalpika Ganesh: పబ్‌ గొడవ.. కల్పిక గణేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏమైందంటే?

1 hour ago
Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

2 hours ago
Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

Mangli: మంగ్లీ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న కీలక అంశాలు ఇవే..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version