Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » పక్కా ప్లాన్ తో వెళ్తున్న మహేష్ బాబు

పక్కా ప్లాన్ తో వెళ్తున్న మహేష్ బాబు

  • June 24, 2018 / 03:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పక్కా ప్లాన్ తో వెళ్తున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథ నచ్చితే చాలు.. దర్శకుడు చెప్పిన్నట్లు వెళ్లిపోతుంటారు. సినిమా నిర్మాణంలో చిటికిన వేలు కూడా పెట్టరు. ఏ నిర్మాతతో చేయాలి.. అనే విషయంలో పెద్ద పట్టింపులు కూడా ఉండవు. కానీ ఈ మధ్య బ్రహ్మోత్సవం నిర్మాత పీవీపీ వల్ల కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అందుకే ఇక నుంచి డైరక్టర్ మాత్రమే కాదు తన సినిమాకి నిర్మాత ఎవరు? అనే దానిపైనా కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. దీనిని అశ్వినీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత సుకుమార్, సందీప్ వంగ దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పారు. ఇప్పుడే నిర్మాతలను ఫైనల్ చేస్తున్నారు.

సుకుమార్ సినిమాని నిర్మించే బాధ్యతలను అల్లు అరవింద్ కి ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఇక సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీని కేఎస్ రామారావు చేతిలో పెట్టినట్లు తెలిసింది. అతని వద్ద మహేష్ బాబు ఆరేళ్లక్రితం అడ్వాన్స్ తీసుకున్నారంట. అతనితో సినిమా చేద్దామని అనుకుంటే ఇప్పటివరకు కుదరలేదు. దర్శకులే నిర్మాతలను వెంట తీసుకొస్తుండడంతో.. నో చెప్పలేకపోయారు. ఇలా చేసుకుంటూ పోతే తన మాటపై విలువ తగ్గిపోతుందని కేఎస్ రామారావు కు ఈ సినిమాని అప్పగించారని సమాచారం. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేము. ఈ రెందు కథలు స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయి. స్క్రిప్ట్ ఓ కొలిక్కి వస్తే చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Mahesh Babu Movies
  • #Mahesh Babu New Movie

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

9 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

7 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

10 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

11 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

14 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version