Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మజ్ను…మ్యాటర్ తేడా కొడుతుందా???

మజ్ను…మ్యాటర్ తేడా కొడుతుందా???

  • September 30, 2016 / 06:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మజ్ను…మ్యాటర్ తేడా కొడుతుందా???

టాలీవుడ్ లో టాప్ హీరోలకు…చిన్న హీరోలకు వారధిగా….యువ హీరోలా మారిపోయాడు మన న్యాచురల్ స్టార్ నాని. అయితే అదే క్రమంలో చాల్ డీసెంట్ సినిమాలు చేసుకుంటూ, హిట్స్ తో దూసుకుపోతున్నాడు….వరుసగా నాలుగు హిట్స్ సాధించిన నాని, మజ్నుతో మళ్లీ ప్రేక్షకులకు పలకరించాడు. ఇదిలా ఉంటే…తన గత సినిమా జెంటిల్ మన్  విషయమే తీసుకుంటే…ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా ఓ మోస్తరుగానే వచ్చాయి.  వెంటనే వసూళ్లు డ్రాప్ కావడం, అదే క్రమంలో రెండో వారం వచ్చే సరికి పుంజుకోవడం ఇలా అన్నీ వెరసి ఆ సినిమాను సూపర్ హిట్ చెయ్యడమే కాకుండా…కలెక్షన్స్ పరంగానూ సినిమాను మంచి పొసిషన్ లో నిలిపింది.

అయితే అదే తరహాలో ఇప్పుడు నడుస్తున్న నాని “మజ్ను” సెట్ కాలేదు…టాక్ అయితే గుడ్ అనే వచ్చింది కానీ…వసూళ్ల పరంగా, ఓపెనింగ్స్ పరంగా కాస్త నిరాశే మిగిలింది అనే చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే…వరుసగా నాలుగు హిట్లు కొట్టిన హీరోకు రావాల్సిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు ఈ సినిమాకి. అంతేకాకుండా వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి కూడా….ఇక వసూళ్ల లెక్కలు చూసుకుంటే…ఇప్పటిదాకా ‘మజ్ను’ రూ.10 కోట్ల దాకా వసూళ్లు సాధించిందని అంచనా. ఇంతవరకూ పక్కన పెడితే అసలు కధ ఇక్కడే మొదలయింది…వీకెండ్లో ‘హైపర్’తో పాటు ‘ఎం.ఎస్.ధోని’ కూడా రిలీజ్ కావడం..అంతేకాకుండా ఆ తర్వాతి వారం అయితే ఏకంగా ఐదు సినిమాలు విడుదలకు సిద్దం కావడం చూస్తుంటే జెంటిల్ మన్ కి ఉన్నంత స్కోప్ మజ్ను కి లేదు అనే చెప్పాలి…ఒక రకంగా చెప్పాలి అంటే మజ్ను యావరేజ్ సినిమాగా మిగిలిపోక తప్పదు.

https://www.youtube.com/watch?v=9H3qWaIbnF4

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Virinchi Varma
  • #majnu collections
  • #majnu movie
  • #Nani
  • #Raj Tarun

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

related news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

4 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

5 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

6 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

9 hours ago

latest news

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

10 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

12 hours ago
Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

13 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version