Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: చరణ్ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయా?

Ram Charan: చరణ్ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయా?

  • May 29, 2022 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: చరణ్ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయా?

ఆచార్య సినిమా ఫ్లాప్ తో అటు రామ్ చరణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ అలర్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. తర్వాత సినిమాల స్క్రిప్ట్ ల విషయంలో ఈ ఇద్దరు హీరోలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివకు స్క్రిప్ట్ విషయంలో మళ్లీ వర్క్ చేయాలని సూచనలు చేయగా గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ విషయంలో రామ్ చరణ్ సైతం ఇదే విధంగా చేస్తున్నారని సమాచారం అందుతోంది. తెలుగులో జెర్సీ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న గౌతమ్ తిన్ననూరి హిందీ జెర్సీ విషయంలో మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారు.

శంకర్ సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న చరణ్ గౌతమ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి కూడా రామ్ చరణ్ చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకొని స్క్రిప్ట్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారని సమాచారం. స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. సినిమా మొదలుకావడానికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో గౌతమ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారని బోగట్టా.

శంకర్ చరణ్ కాంబో మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలైన తర్వాతే చరణ్ గౌతమ్ కాంబో మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా చరణ్ గౌతమ్ కాంబో మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు అతి త్వరలో శంకర్ డైరెక్షన్ లో చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కానున్నాయని బోగట్టా. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtham Tinnanuri
  • #Lokesh Kanagaraj
  • #Ram Charan
  • #RC15
  • #shankar

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

34 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

1 day ago
Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version