Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

  • March 17, 2026 / 04:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagna: కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం ఆ వంశం అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్‌ చేస్తున్నారు. అదే ఫ్యామిలీ నుండి వచ్చి స్టార్‌ హీరోగా ఉన్న వారిలా మోక్షు కూడా ఎర్లీ ఏజ్‌లోనే సినిమాల్లోకి వస్తాడు అని అనుకున్నారంతా. నూనూగు మీసాల మోక్షును సినిమాల్లో చూసి మురిసిపోదాం అనుకున్నారు. కానీ 30 దాటినా ఇంకా ఆయన అరంగేట్రం కాలేదు. ఇదిగో, అదిగో అంటూ గత కొన్నేళ్లుగా చెబుతూనే ఉన్నారు. దానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నా.. అసలు కారణం ఇదీ అంటూ మరోసారి మేకోవర్‌ గురించి చర్చ మొదలైంది.

Mokshagna

ఇటీవల బాలకృష్ణ కుటుంబంలో ఓ శుభకార్యం జరిగింది. దానికి కుటుంబసభ్యులు అందరూ హాజరయ్యారు. అందులో మోక్షు కూడా ఉన్నాడు. ఉంటాడు కూడా. అయితే ఫొటోల్లో అతన్ని చూశాక.. ఇంకా మేకోవర్‌ పూర్తవ్వలేదు అనిపిస్తోంది. అంటే సగటు కుర్రాడిలా నార్మల్‌గా కనిపించాడు. సినిమా లాంచ్‌కి రెడీ అవుతున్న హీరోలా ఎక్కడా ఫేస్‌ కనిపించలేదు. దీంతో మేకోవర్‌ కోసమే సినిమా ఇంకా స్టార్ట్‌ చేయడం లేదు అని గత కొన్ని నెలలుగా వస్తున్న పుకార్లు నిజమేమో అనిపిస్తోంది.

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా అనౌన్స్‌ అయింది. రేపో మాపో సినిమాకు కొబ్బరికాయ కొడతారు అనగా.. ఆరోగ్యం బాలేదు అంటూ వాయిదా వేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ సినిమా ఉందో లేదో చెప్పడం లేదు. లేదని మనం అనేసుకోవచ్చు. ఆ లెక్కన ప్రాజెక్ట్‌తో అయినా సమస్య ఉండాలి. లేదంటే ఆ ప్రాజెక్ట్‌కి హీరో ఇంకా రెడీ అవ్వలేదు కోవాలి అని లెక్కలేసుకున్నారు. కానీ మేకోవర్‌ పెండింగ్‌ వల్ల లాంచ్‌ అవ్వలేదు అని లేటెస్ట్‌ ఫొటోలు చెబుతున్నాయి.

మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో ‘ఆదిత్య 999 మ్యాక్స్‌’ ద్వారా మోక్షు ఎంట్రీ ఉంటుందని టాక్‌. అయితే క్రిష్‌ వేరే సినిమా స్టార్ట్‌ చేసేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్ట్‌ కూడా లేదు. మరి బాలయ్యనే తన కొడుకుని లాంచ్‌ చేస్తారేమో చూడాలి. అన్నట్లు ఆ మధ్య ఈ మాట కూడా ఆయన నోట వినిపించింది. నందమూరి తారకరామారావులా బాలయ్య కూడా తన వారసుడి అరంగేట్రం చేయాలని చూస్తున్నారేమో. అదే అవుతుందేమో.

వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bala krishana
  • #Mokshagna
  • #Prashanth Varma

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

trending news

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

11 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

12 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

19 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

21 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

2 days ago
Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

2 days ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version