మలైకా అరోరా విడాకుల వెనుక ఆసక్తికర స్టోరీ!

బాలీవుడ్ ఐటమ్ బేబీ మలైకా అరోరా భర్తతో విడిపోయి చాలా కాలమే అవుతుంది. 1998లో సల్మాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్న ఈమె 2017లో విడాకులు తీసుకొని విడిపోయింది. భర్తతో విడిపోయాక ఆమె యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ పెట్టుకుంది. తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె సాగిస్తున్న ప్రేమాయణాన్ని అప్పట్లో కొత్తగా చెప్పుకున్నారు. ఐతే ఈ జంట తమ ఎఫైర్ ని పబ్లిక్ చేయడంతో పాటు, అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

ఐతే అర్బాజ్ ఖాన్ మలైకా అరోరాకు విడాకులు ఇవ్వడానికి అసలు కారణం అర్జున్ కపూర్ తో ఆమెకు ఉన్న ఎఫైర్ అని సమాచారం. అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య ఎఫైర్ 2017కి ముందు నుండే ఉందట. ఈ విషయం తెలుసుకున్న అర్బాజ్ ఖాన్ ఆమెకు విడాకుకులు ఇచ్చారట. కాగా అర్జ్ఞ్ కపూర్, అర్బాజ్ ఖాన్ ల ఎఫైర్ బయటకు రావడానికి కారణం మలైకా అరోరా డ్రైవర్ అట.

మలైకా డ్రైవర్ గా పనిచేస్తున్న ముఖేష్ అనే వ్యక్తి మలైకా, అర్జున్ ల మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారట. ముఖేష్ అర్భాజ్ ఖాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న బబ్లు అనే వ్యక్తితో ఈ విషయాలు పంచుకున్నారట. బబ్లు తన యజమాని అర్బాజ్ ఖాన్ కి ఈ విషయం లీక్ చేశాడని సమాచారం.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus