IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ..దీనినే షార్ట్ కట్ లో ఐ.ఎం.డి.బి అని అంటుంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఐ.ఎం.డి.బి… అన్ని భాషల సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ వస్తుంది. ఏ సినిమా డీటెయిల్స్ చూడాలి అన్నా… ఐ.ఎం.డి.బి నే ప్రిఫర్ చేస్తుంటారు ప్రేక్షకులు. దీని పై వారికి గల నమ్మకం కూడా అలాంటిది. ఒక్క సినిమాలకు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లకు కూడా ఐ.ఎం.డి.బి రేటింగ్స్ ఇస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా…

మన టాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ ఐ.ఎం.డి.బి రేటింగ్స్ సాధించిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అతడు : మహేష్ బాబు త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.2/10

2) తొలిప్రేమ : పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణాకరణ్ దర్శకుడు. ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.2/10

3) బాహుబలి2 ది కన్క్లూజన్ : ప్రభాస్ -రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ విజువల్ వండర్ కు.. ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.2/10

4) నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.6/10

5) రంగస్థలం : చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.4/10

6) రుద్రవీణ : చిరంజీవి – కె.బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.5/10

7) ఆదిత్య 369 : బాలకృష్ణ – సింగీతం కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.4/10

8) నువ్వు నాకు నచ్చావ్ : వెంకటేష్ – కె.విజయ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.7/10

9) మన్మథుడు : నాగార్జున – కె.విజయ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.3/10

10) ఆర్య : అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.2/10

11) కిక్ : రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.8/10

12) మల్లీశ్వరి : వెంకటేష్ – కె.విజయ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.8/10

13) జెర్సీ : నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.5/10

14) ఏ మాయ చేసావె : చైసామ్- గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.7/10

15) రెడీ : రామ్ – శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.2/10

16) పెళ్ళి చూపులు : విజయ్ దేవరకొండ- తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8.2/10

17) ఒక్కడున్నాడు : గోపీచంద్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.3/10

18) వెంకీ : రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.3/10

19) మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు : శర్వానంద్ – క్రాంతి మాధవ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.5/10

20) కంచె : వరుణ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.9/10

21) సై : నితిన్ – రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.3/10

22) లీడర్ : రానా – శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8/10

23) మనం : అక్కినేని ఫ్యామిలీ నటించిన చిత్రాన్ని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చెయ్యగా.. ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 8/10

24) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : వెంకీ, మహేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.5/10

25) శ్రీమంతుడు : మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ 7.5/10

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus