Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Malavika Mohanan: ‘తంగలాన్‌’ అంతా ఓకే… ఆమెను కూడా ఇలా చేస్తే ఎలా?

Malavika Mohanan: ‘తంగలాన్‌’ అంతా ఓకే… ఆమెను కూడా ఇలా చేస్తే ఎలా?

  • November 2, 2023 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: ‘తంగలాన్‌’ అంతా ఓకే… ఆమెను కూడా ఇలా చేస్తే ఎలా?

మాళవిక మోహనన్… తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి చాలా తక్కువ తెలుసు. అయితే సోషల్‌ మీడియా ఫ్రీక్స్‌కి ఈమె గురించి ప్రత్యేక పరిచయం, ఉపోద్ఘాతం లాంటివి అస్సలు అక్కర్లేదు. ప్రస్తుతం సౌత్‌ ఇండియన్‌ సినిమా పరిశ్రమలో ఓ హీరోయిన్‌కు సినిమా ఛాన్స్‌లు, పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా స్టార్‌గా వెలుగొందుతోంది అని చెప్పాలి. దానంతటికి కారణం మాళవిక మనోహరమైన ఫొటో షూట్లే. కావాలంటే ఓసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూడండి మీకే అర్థమవుతుంది.

ఇప్పుడు మాళవిక అందం గురించి, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి, పోస్టుల గురించి ఎందుకు అనుకుంటున్నారా? తాజాగా ఆమె కొత్త సినిమా ‘తంగలాన్‌’ టీజర్‌ రావడమే. అందులోని ఆమె లుక్‌ను జనాలు చూడటమే. ‘ఏంటీ ‘తంగలాన్‌’ టీజర్‌లో మాళవిక ఉందా?’ అని అడుగుదాం అనుకుంటున్నారా? అడగక ముందే మేమే చెబుతాం లెండి. ఆ టీజర్‌లో మాళవిక ఉంది… పైన మీరు చూసిన ఫొటో కూడా అందులోనిదే. ఈ ఫొటో చూసే… ‘అందగత్తెను ఇలా చేసేశారేంట్రా బాబూ..’ అని ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు.

మాళవిక (Malavika Mohanan) సినిమాల లిస్టు తీస్తే పెద్ద ఎక్కువ సినిమాలు లేవు. విజయ్‌ ‘మాస్టర్’ మినహా చెప్పుకోదగ్గ సినిమాలు కనిపించవు. కానీ తన హాట్‌ లుక్స్, ఫొటోలతో మైమరిపిస్తూ ఉంటుంది. వాటికి కాస్త ఘాటైన కామెంట్లు ఒక యాడ్‌ ఆన్‌. విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘తంగలాన్’ సినిమాలో మాళవికనే కథానాయిక. ఇందులో విక్రమ్ మోస్ట్ డీగ్లామరస్ రోల్ చేశాడు, ఇక మాళవిక కూడా అంతే. అందుకే ఆ లుక్‌లో కనిపించింది.

అందమే కాదు, నటనలోనూ తాను తోపు అనిపించుకోవడమే ఆమె ఉద్దేశమట. అందుకే ఈ పాత్ర అవకాశం రాగానే ఓకే చెప్పేసిందట. ఈ పాత్రలో మాళవిక డీగ్లామరస్‌గానే కాదు, వయొలెంట్‌గా కూడా ఉంది. ఈ రోజు రిలీజైన టీజర్లో మాళవిక కనిపించింది ఒక్క షాట్లోనే అయినప్పటికీ.. బ్యూటీ విత్‌ బీస్ట్‌ అనే కాన్సెప్ట్‌లో తమ అభిమాన నాయికను ఫ్యాన్స్‌ పొగిడేస్తున్న వాళ్లూ ఉన్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Thangalaan
  • #Vikram

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

5 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

6 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

6 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version