Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » సాహో సినిమాలో కీలకరోల్ పోషించనున్న సూపర్ స్టార్!

సాహో సినిమాలో కీలకరోల్ పోషించనున్న సూపర్ స్టార్!

  • September 1, 2017 / 09:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాహో సినిమాలో కీలకరోల్ పోషించనున్న సూపర్ స్టార్!

బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాని ఓ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. టెక్నీషియన్ల విషయంలోనూ, ఆర్టిస్టుల ఎంపికలోనూ రాజీ పడడంలేదు. ప్రతి పాత్రకు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. అది కూడా వివిధ భాషలవారు ఉండేలా చూసుకుంటున్నారు. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ నటిస్తుండగా, విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు ప్రభాస్ తో తలపడనున్నారు. అలాగే మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, టిన్ను ఆనంద్ లు చిన్న పాత్రల్లో మెరవనున్నారు.

ఇక కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ను ఓ కీలక రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలిసింది. తాజాగా మల్లూవుడ్ నుంచి సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్ లో నటించి మెప్పించిన ఈయనకు సాహో ఓ ప్రముఖ పాత్రను ఇచ్చినట్లు తెలిసింది. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohanlal
  • #Prabhas
  • #Saaho Movie
  • #Sujeeth

Also Read

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

related news

‘దృశ్యం’ రేంజ్ మూవీని గాలికి వదిలేశారు.. ఓటీటీ రెస్పాన్స్ ఇలా ఉంది!

Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ ఇష్యూ.. దీపిక పడుకొణె ఫస్ట్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

trending news

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!

3 hours ago
Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

Khaleja Re-Release Collections: రీ- రిలీజ్ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఊహించని హోల్డ్!

17 hours ago
Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

Bhairavam Collections: ‘భైరవం’ 2వ రోజు ఓకే అనిపించింది.. కానీ!

17 hours ago
Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

2 days ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

2 days ago

latest news

Manchu Manoj: ఓటీటీలోకి వచ్చాక ఆ డైలాగ్ ట్రోల్ మెటీరియల్ అయిపోద్దా!

46 mins ago
Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

50 mins ago
చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

58 mins ago
Nara Rohith: ఎప్పుడు మేలుకుంటావ్ రోహిత్!

2 hours ago
‘వర్షం’ సినిమా గురించి షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన నటి!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version