Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ తెలుగు సినిమా ఫిక్స్‌… అయితే హీరో తెలుగు కాదు!

Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ తెలుగు సినిమా ఫిక్స్‌… అయితే హీరో తెలుగు కాదు!

  • July 26, 2024 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ తెలుగు సినిమా ఫిక్స్‌… అయితే హీరో తెలుగు కాదు!

మలయాళం అందానికి టాలీవుడ్‌లో నీరాజనం పలకడం కొత్తేమీ కాదు. గత కొన్ని ఏళ్లుగా ఇదే చేస్తున్నాం. అందుకే మలయాళం సినిమాలో ఓ హీరోయిన్‌ ఆకట్టుకుంది అంటే వెంటనే తెలుగు సినిమాలోకి తీసేసుకోండి అని ఫ్యాన్స్‌ అడుగుతుంటారు. అలా రీసెంట్‌ టైమ్స్‌లో విజయం సాధించి కుర్రాళ్ల గుండెల్లి గిలిగింతలు పెట్టిన అందం మమితా బైజు (Mamitha Baiju) . ‘ప్రేమలు’  (Premalu) సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు తెలుగు సినిమా ఓకే చేసింది అంటున్నారు. ‘ప్రేమలు’ సినిమాతో అటు మలయాళ ప్రేక్షకుల్ని, ఇటు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మమిత బైజు.

ఆ వెంటనే ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో ‘ప్రేమలు’ బ్యూటీ ఇక్కడికి వస్తే ప్రేమ చూపిద్దాం అనుకున్నారు. అలా మీరు కూడా అనుకొని ఉంటే ఈ వార్త మీ కోసమే. మమిత తొలి తెలుగు సినిమా ఓకే అయింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్ అట. మైత్రీ మూవీ మేకర్స్ త్వరలో ఓ కొత్త సినిమా అనౌన్స్‌ చేయనుంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

‘లవ్ టుడే’ (Love Today) ఫేమ్‌ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా మైత్రి వాళ్లు ఓ సినిమా ఓకే చేసుకున్నారు. ఆ సినిమాలో మమిత హీరోయిన్‌గా చేస్తుందని చెబుతున్నారు. ప్రదీప్‌ హీరో అంటే తమిళ సినిమా కదా అని అనుకుంటున్నారా? హీరో తమిళ వ్యక్తే కానీ సినిమా తెలుగుదే అని చెబుతున్నారు. ఆ లెక్కన మమిత తెలుగుకు వచ్చినట్లే కదా. గతంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా వచ్చిన ‘లవ్‌ టుడే’తో తెలుగు కుర్రాళ్లకు ఇవానా రూపంలో ఓ క్రష్‌ వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాతో ఓ క్రష్ తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా కూడా లవ్ టుడే తరహాలో యూత్‌ను టార్గెట్‌ చేసి తీయబోతున్న సినిమా అని చెబుతున్నారు. మరి ఆ కథేంటి, ఆ పాత్రేంటి, మమితా మ్యాజిక్‌ ఎలా ఉండబోతోంది అనేది తెరపైనే చూడాలి. ఓపెనింగ్‌ సమయంలో మమితా ఎలా వస్తుంది అనే ఉత్సుకత కూడా కుర్రాళ్లలో ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mamitha Baiju
  • #Pradeep Ranganathan
  • #Premalu

Also Read

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

related news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

trending news

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

5 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘గరివిడి లక్ష్మి’

7 hours ago
Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: 87 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

7 hours ago

latest news

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

16 mins ago
Jadi: తెలుగులోకి వస్తున్న ఒడియా హిట్‌ సినిమా.. టాలీవుడ్‌ ఆదరిస్తే.. వరుస కడతాయ్‌

1 hour ago
Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’కి ఎంతమంది నో చెప్పారో తెలుసా? వారు చేసి ఉంటే ఎలా ఉండేదో?

2 hours ago
Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version