Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchi Rojulochaie Trailer: మారుతీ మార్క్ ఎంటర్టైనింగ్ ట్రైలర్..!

Manchi Rojulochaie Trailer: మారుతీ మార్క్ ఎంటర్టైనింగ్ ట్రైలర్..!

  • October 14, 2021 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchi Rojulochaie Trailer: మారుతీ మార్క్ ఎంటర్టైనింగ్ ట్రైలర్..!

‘యూవీ క్రియేషన్స్’ వారి చిన బ్యానర్ అయిన ‘యువీ కాన్సెప్ట్స్’… ‘మాస్ మూవీ మేకర్స్’ తో కలిసి నిర్మించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, సోసోగా ఉన్నా, ఎక్కేసిందే పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమా పై బజ్ ఏర్పడింది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. ఈ ట్రైలర్ మొత్తం మారుతీ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. ముఖ్యంగా డైలాగులు చాలా ఫన్ ను క్రియేట్ చేశాయని చెప్పాలి.

‘యూవీ క్రియేషన్స్ వాళ్లు ‘రాధే శ్యామ్’ వంటి పెద్ద బడ్జెట్ సినిమా మాత్రమే తీసారా.. ‘ఏక్ మినీ కథ’ వంటి చిన్న సినిమా తీయలేదా..? కంటెంట్ ఎక్కుడుంటే అక్కడికి వెళ్లిపోవడమే’ అంటూ ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. సంతోష్ శోభన్, మెహ్రీన్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, అజయ్ ఘోష్ కామెడీ ఈ సినిమాలో బాగా పండినట్టు ట్రైలర్ స్పష్టం చేస్తుంది. దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.

‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా చేసిన సినిమా ఇదే. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ,అనూప్ రూబెన్స్ సంగీతం నేపధ్య సంగీతం కూడా హైలెట్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఏమైనా పండక్కి ఈ మూవీ గట్టిగానే ఎంటర్టైన్ చేసేలా ఉంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchi Rojulochaie
  • #Maruthi
  • #Mehreen Pirzada
  • #Santosh Shoban

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

24 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version