Manchu Lakshmi: వైరల్ అవుతున్న మంచు లక్ష్మీ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు.!

Advertisement

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. టాక్ షోలతో మంచు లక్ష్మీ పాపులర్ అయ్యింది. వాటిని ఫేమస్ చేసింది కూడా మంచు లక్ష్మీనే అనడంలో అతిశయోక్తి లేదు..! హోస్ట్ గా సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత నిర్మాతగా, నటిగా కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘ఝుమ్మంది నాదం’ ‘దొంగాట ‘ వంటి హిట్ సినిమాలను మంచు లక్ష్మీ నిర్మించడం జరిగింది.

అవి పర్వాలేదు అనిపించాయి. ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి ప్రశంసలు అందుకుంది. అలాగే అవార్డులు కూడా లభించాయి. ఇక కాలంగా మంచు లక్ష్మీ ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది. ‘పిట్ట కథలు’ మోహన్ లాల్ ‘మాన్ స్టర్’ వంటి సినిమాల్లో నటించింది. అందులో ఆమె పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఉన్నట్టుండి మంచు లక్ష్మీ ఎందుకో గ్లామర్ షో వైపు మక్కువ చూపిస్తుంది.

ఈ మధ్య కాలంలో ఆమె (Manchu Lakshmi) గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్లు చేస్తుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 18 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి.. అవి వెంటనే వైరల్ అయిపోతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఇందులో క్లీవేజ్ షోలతో ఆమె మతులు పోగొడుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus