Manchu Lakshmi: కిరాక్ పిక్స్ షేర్ చేసిన మంచు లక్ష్మీ…. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

Advertisement

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మీ అందరికీ సుపరిచితమే. తండ్రి నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది. ఒకప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు తన ఘాటు అందాలతో కుర్రాలకు హాట్‌ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.

ఇటీవల యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తన అందాలను ఆరబోస్తుంది. నాకు హద్దులు లేవంటూ హాట్ షో ల‌తో తెగ రెచ్చిపోతుంది. అదేవిధంగా ఇటీవల ఆమె చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎద‌ అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది. . ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మంచు లక్ష్మి పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంత మంది మాత్రం ఆమె (Manchu Lakshmi) ఎలా ఉంటే నీకెందుకు త‌న లైఫ్ త‌ను చూసుకుంటుందంటూ సపోర్ట్ చేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus