Manchu Lakshmi: చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తున్న మంచు లక్ష్మీ..హాట్ టాపిక్ గా మారిన మంచు లక్ష్మీ గ్లామర్ ఫోటోలు!

  • July 22, 2023 / 10:02 PM IST

డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అంటూ పిలవబడే స్టార్ నటుడు మోహన్ బాబు కూతురిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు. చెప్పుకోవడానికి మోహన్ బాబు కూతురిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది. టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది.. వాటిని ఫేమస్ చేసింది మంచు లక్ష్మీ అని చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు..! హోస్ట్ గా సూపర్ సక్సెస్ అయిన తర్వాత నిర్మాతగా కూడా మారి ‘ఝుమ్మంది నాదం’ ‘దొంగాట ‘ వంటి హిట్ సినిమాలు నిర్మించింది.

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా అందుకుంది. మంచు లక్ష్మీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది అనే సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.మరీ ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 18 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే మంచు లక్ష్మీ ఏ ఫోటోలు షేర్ చేసినా అవి వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి.

కొద్దిరోజులుగా మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను గమనిస్తే.. చేతులు పైకెత్తి నడుము అందాలు చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. 40 ఏళ్ళు దాటినా తన ఫిజిక్ ను ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నందుకు నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus