Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్.. సీరియస్ అయిన మంచు లక్ష్మి!

Manchu Lakshmi: ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్.. సీరియస్ అయిన మంచు లక్ష్మి!

  • February 13, 2023 / 08:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్.. సీరియస్ అయిన మంచు లక్ష్మి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి విష్ణు మనోజ్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇలా వీరంతా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈయన ఇండస్ట్రీకి దూరం అవడమే కాకుండా తన వ్యక్తిగత విషయాల వల్ల గత కొంతకాలంగా వార్తలలో నిలుస్తున్నారు.మనోజ్ భూమ నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై మనోజ్ ను ప్రశ్నించగా మంచి విషయాన్ని మంచి సమయం చూసి చెబుతాను అంటూ ఈ ప్రశ్నలు దాటివేశారు. అయితే ఈయన తన జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలియ చేయబోతున్నానని

చెప్పడంతో అందరూ ఈయన పెళ్లి గురించి అని భావించారు. ఇలా ఈయన తన జీవితంలో ఈ ముఖ్య విషయాన్ని చెబుతాను అనడంతో అందరూ పెళ్లి గురించి ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూశారు. కానీ ఈయన మాత్రం తన సినిమా గురించి అనౌన్స్ చేస్తూ ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి మనోజ్ వాట్ ద ఫిష్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు.

ఇలా తన సినిమా గురించి చెప్పినప్పటికీ ఈయన పెళ్లి గురించి కూడా తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తిలోని స్వామి వారిని దర్శించుకున్నారు స్వామి వారి దర్శనం అనంతరం ఈమెకు ఆలయం వెలుపల అభిమాని మంచు లక్ష్మిని ప్రశ్నిస్తూ మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అని అడిగారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నేను ఇలా గుడికి వచ్చినప్పుడు

మీరు వ్యక్తిగత విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మీరు మనోజ్ పెళ్లి గురించి అడగాలనుకుంటే వెళ్లి తనని అడగండి నన్ను కాదు అంటూ సమాధానం చెప్పారు.నా సినిమాల గురించి నన్ను అడిగితే నేను సమాధానం చెబుతాను నా పరిధిలో ఉన్న విషయాల గురించి చెబుతాను కానీ నా పరిధిలో లేని విషయాల గురించి నేను సమాధానం చెప్పలేను అంటూ మంచు లక్ష్మి సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Manchu Lakshmi
  • #Hero Manchu Manoj
  • #Manchu Lakshmi
  • #Manchu manoj

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

13 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

13 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

13 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

14 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

15 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

3 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

3 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version