బికినీలో మంచు లక్ష్మీ..లక్ష్మీ మంచు బికినీ డాన్స్.. వీడియో వైరల్

మోహన్ బాబు కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మీ ప్రసన్న అలియాస్ లక్ష్మీ మంచు. చెప్పుకోవడానికి మోహన్ బాబు కూతురిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను పొందింది. టాక్ షోల ట్రెండ్ ను తీసుకొచ్చింది.. వాటిని ఫేమస్ చేసింది మంచు లక్ష్మీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు..! హోస్ట్ గా సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత నిర్మాతగా కూడా మారి ‘ఝుమ్మంది నాదం’ ‘దొంగాట ‘ వంటి హిట్ సినిమాలు నిర్మించింది.

ఇక ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా అందుకుంది లక్ష్మి మంచు. ఇక ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువగా సినిమాలు చేయడం లేదు. మంచు లక్ష్మీ సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ చాలా యాక్టివ్ గా ఉంటుంది.మరీ ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 18 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

అందుకే మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ఏ ఫోటోలు షేర్ చేసినా అవి వెంటనే వైరల్ అయిపోతూ ఉంటాయి. కొద్దిరోజులుగా మంచు లక్ష్మీ గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వస్తోంది. తాజాగా ఆమె బికినీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 40 ఏళ్ళు దాటినా తన ఫిజిక్ ను ఇంత బాగా మెయింటైన్ చేస్తుండటం అంటే చిన్న విషయం కాదు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus