Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Manchu Lakshmi: చిరు పాటకి మంచు వారి అమ్మాయి మాస్ స్టెప్పులు… వైరల్ అవుతున్న వీడియో..?

Manchu Lakshmi: చిరు పాటకి మంచు వారి అమ్మాయి మాస్ స్టెప్పులు… వైరల్ అవుతున్న వీడియో..?

  • December 29, 2022 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Lakshmi: చిరు పాటకి మంచు వారి అమ్మాయి మాస్ స్టెప్పులు… వైరల్ అవుతున్న వీడియో..?

సాధారణంగా సినిమాలలోని పాటలు ప్రేక్షకులకు నచ్చితే వాటికి డాన్స్ లు చేస్తు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాటలను తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నుండి బాస్ పార్టీ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ కొల్లగొట్టిన బాస్ పార్టీ సాంగ్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది. అయితే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు.

తాజాగా బాస్ పార్టీ పాటకు మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మీ మాస్ స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రంగస్థలం ఫేం మహేష్ తో పాటు లక్ష్మి మంచు కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ అనే పాటకు చాలా ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేశారు. ఈ పాటకు మంచు లక్ష్మి వేసిన మాస్ స్టెప్పులు నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక లక్ష్మి మంచు డాన్స్ కి నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి స్పందించిన లక్ష్మి మంచు చిరంజీవి పాటలకు డాన్స్ చేయటం అంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆయన పాటలకు అప్పుడప్పుడు ఇలా డాన్స్ చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ కూడా తన వీర సింహారెడ్డి సినిమాని జనవరి 12న విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి సంక్రాంతికి మెగా అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య గట్టి పోటీ జరగబోతోంది. దీంతో ఎవరి అభిమాన హీరో సినిమా హిట్ అవుతుందో అని ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా ఇలా చిరంజీవి, బాలకృష్ణ సినిమాల మధ్య పోటీ జరిగింది. అయితే ఈ సంక్రాంతికి వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండబోతుందని అర్థమవుతుంది.

Always fun dancing to megastars’ songs. https://t.co/NeoX9jRuXC

— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 29, 2022

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Lakshmi Manchu
  • #Actress Manchu Lakshmi
  • #Lakshmi Manchu
  • #Manchu Lakshami

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

4 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

7 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

6 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

7 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

8 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version