Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Manoj: మంచు మనోజ్ ఆనందానికి కారణం ఇదేనా?

Manchu Manoj: మంచు మనోజ్ ఆనందానికి కారణం ఇదేనా?

  • June 7, 2023 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj: మంచు మనోజ్ ఆనందానికి కారణం ఇదేనా?

నటి సుమలత ఫ్యామిలీ మోహన్‌బాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినీ రంగంతో పాటు రాజకీయల్లో కొనసాగుతున్నారు. ఈ డీప్ రిలేషన్‌షిప్ కారణంగానే సుమలత కొడుకు పెళ్లిలో మోహన్‌బాబు భార్య చిన్నకొడుకు మనోజ్, మౌనికతో కలిసి వచ్చారు. ఈవేడుకలో మంచు లక్ష్మీ, విష్ణు కనిపించపోవడం విశేషం. దివంగత కన్నడ నటుడు అంబరీష్, నటి, మాండ్యా ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం అవివా బిడప్పతో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు తళుక్కున మెరిశారు.

అభిషేక్ అంబరీస్, అవివా బిడ్డప్పల పెళ్లి వేడుకలో పాల్గొన్న (Manchu Manoj) మనోజ్.. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. భార్య మౌనికతో కలిసి పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన క్షణాలను ఫొటోల రూపంలో అందించారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు మనోజ్ అభినందనలు తెలిపారు. వీరి వైవాహిక జీవితం ప్రేమ, సంతోషం, అంతులేని ఆనందంతో నిండిపోవాలని కోరుకున్నారు. జీవితకాలం మధురమైన క్షణాలు, ప్రేమతో నిండిపోవాలని, రోజురోజుకి మీ బంధం మరింత దృఢంగా అవ్వాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ పేర్కొన్నారు.

అంబరీష్, సుమలత దంపతులకు మంచు వారి కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటుంది. మోహన్ బాబు, అంబరీష్, రజినీకాంత్ మంచి స్నేహితులు. అంబరీష్ కన్నుమూసినప్పుడు మోహన్ బాబు కంటతడి పెట్టుకున్నారు. అంబరీష్ భౌతికకాయాన్ని చూసి బోరున విలపించారు. ఇది ఇలా ఉండగా సుమలత అంబరీష్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిసిన విషయం మనందరికి తెలిసిదే.. అయితే ఈ ఎన్నికల్లో మోహన్ బాబు సుమలత అంబరీస్ గెలుపు కోసం తన వంతు కృషి చేశాడు.

మాండ్యలో అంబరీష్ ఆశయాలు సజీవంగా ఉండాలంటే అక్కడి ప్రజలు సుమలతను ఆశీర్వదించాలని మోహన్ బాబు కోరారు. భారీ మెజార్టీతో సుమలతను గెలిపించాలని అన్నారు. సుమలత తెలుగు ప్రజల బిడ్డలా స్వీకరించి అక్కడి తెలుగువారు ఆమెను అఖండ మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఇది చూస్తే వారి ఫ్యామీలి మధ్య మంచి సంబంధం ఉందని అర్ధం అవుతోంది. మోహన్ బాబు మరియు సుమలత అంబరీష్ స్నేహం ఎలాగైతే ఉందో వారి పిల్లల స్నేహం కూడా ఉండాలని కోరుకుద్దాం.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abishek
  • #Abishek Ambareesh
  • #Actress Sumalatha
  • #Manchu manoj
  • #Sumalatha

Also Read

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

related news

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

trending news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

44 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

2 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

22 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 days ago
Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

2 days ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

2 days ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version