Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Manchu Manoj, Sharwanand: అలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం: శర్వానంద్

Manchu Manoj, Sharwanand: అలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం: శర్వానంద్

  • February 7, 2024 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Manoj, Sharwanand: అలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం: శర్వానంద్

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో శర్వానంద్ ఒకరు. ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉంటున్నారు. ఇకపోతే ఇటీవల వైవాహిక జీవితంలోకి శర్వానంద్ అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. గత ఏడాది జూన్ నెలలో ఈయన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత కూడా శర్వానంద్ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇకపోతే తాజాగా శర్వానంద్ మంచు మనోజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఉస్తాద్ కార్యక్రమానికి వచ్చారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మనోజ్ శర్వానంద్ ఆస్తుల గురించి మాట్లాడారు. శర్వానంద్ కు హైదరాబాదులో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో హైదరాబాద్లో ఎక్కడ చూసినా మా స్థలమే అంటూ శర్వానంద్ మాట్లాడే వారిని పలువురు హీరోలు మాట్లాడేవారు అలాగే శర్వానంద్ కూడా హైదరాబాద్లో విలువైన ప్రాపర్టీలు ఉన్నాయని కూడా చెప్పుకువచ్చారు.

తాజాగా మంచు మనోజ్ (Manchu Manoj) కూడా ఈ విషయం గురించి మాట్లాడారు మీ జీవితంలో మీకు ఉస్తాద్ ఎవరు బాబాయ్ అంటూ ప్రశ్నించగా.. మా తాతయ్య అంటూ శర్వానంద్ సమాధానం చెప్పారు. ఎందుకు ఆస్తులను ఇచ్చారన అంటూ మనోజ్ సెటైర్స్ వేశారు. శర్వానంద్ కు తన తాతయ్య నుంచి తల్లిదండ్రుల నుంచి కోట్ల విలువచేసే ఆస్తులు కలిసి వచ్చాయని అందుకే మనోజ్ ఇలా మాట్లాడారని తెలుస్తోంది. ఇక చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోలను చూపించగా శర్వానంద్ మాట్లాడుతూ రామ్ చరణ్ లాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ కామెంట్ చేశారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manchu manoj
  • #sharwanand

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

related news

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

20 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

22 hours ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

23 hours ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago
Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

1 day ago

latest news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

1 hour ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

2 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

4 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

24 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version