Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prabhas Remuneration: ప్రభాస్ పారితోషికం పై క్లారిటీ ఇచ్చేసిన మంచు విష్ణు!

Prabhas Remuneration: ప్రభాస్ పారితోషికం పై క్లారిటీ ఇచ్చేసిన మంచు విష్ణు!

  • March 23, 2024 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas Remuneration: ప్రభాస్ పారితోషికం పై క్లారిటీ ఇచ్చేసిన మంచు విష్ణు!

ప్రభాస్ (Prabhas)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతని సినిమాల టాక్ ఎలా ఉన్నా .. రూ.400 నుండీ రూ.700 కోట్లు కలెక్ట్ చేస్తాయి. పారితోషికం విషయంలో కూడా ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ లో ప్రభాస్ ఉన్నట్టు అంతా చెబుతూ ఉంటారు. ప్రభాస్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయినా మంచు విష్ణు (Manchu Vishnu) కన్నప్ప లో (Kannappa) ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత పారితోషికం అనుకుంటున్నాడు అనే విషయం పై అలాగే టాలీవుడ్ హీరోల పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు

మంచు విష్ణు మాట్లాడుతూ..”మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  టాలీవుడ్ నుండి మొట్ట మొదటిగా పద్మవిభూషణ్ ని అందుకున్నారు. చాలా గర్వంగా అనిపించింది. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun)  పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి స్టార్స్ తో పోటీపడుతున్నాడు. ప్రభాస్ అయితే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ నటుడు అలాగే తన సినిమా వస్తుంది అంటే అనేక దేశాల్లో ఎదురు చూసేవారు కూడా ఉన్నారు.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) బ్రదర్ రాజమౌళి (Rajamouli) గారి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బహుశా ఇండియాలోనే అతి పెద్ద బడ్జెట్ చిత్రం అవుతుంది. ఇదీ మన తెలుగు సినిమానే అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ‘ ‘కన్నప్ప’ కోసం ప్రభాస్ ఎంత తీసుకుంటున్నారు?’ అని మంచు విష్ణుని అడగ్గా.. ప్రభాస్ మా సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదు.అది డార్లింగ్ అంటే..కానీ నా తరఫున రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది.’ అంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Prabhas

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

8 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

10 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version