Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Manchu Vishnu: పుస్తకంగా ‘కన్నప్ప’ కథ… మంచు విష్ణు మాస్టర్‌ ప్లాన్‌!

Manchu Vishnu: పుస్తకంగా ‘కన్నప్ప’ కథ… మంచు విష్ణు మాస్టర్‌ ప్లాన్‌!

  • March 17, 2024 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: పుస్తకంగా ‘కన్నప్ప’ కథ… మంచు విష్ణు మాస్టర్‌ ప్లాన్‌!

మంచు విష్ణు (Manchu Vishnu) ఎన్నో ఏళ్లుగా కలల ప్రాజెక్టు అని చెబుతూ వచ్చిన ‘భక్త కన్నప్ప’ సినిమా ‘కన్నప్ప’ (Kannappa) పేరుతో ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఇండియన్‌ సినిమాలో అగ్ర తారలను సైతం ఈ సినిమాలో భాగం చేస్తూ అతిపెద్ద పాన్‌ ఇండియా సినిమాగా దీనికి మారుస్తున్నారు. ఇక నిర్మాణ విలువల్లోనూ, సినిమాను తెరకెక్కించే విధానంలోనూ ఎక్కడా తగ్గకుండా సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను మరింతమంది చేర్చేలా ఓ ఆసక్తికరమైన కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ‘భక్త కన్నప్ప’ కథను ఓ పుస్తకంగా తీసుకొస్తున్నారట.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న సినిమా ‘భక్త కన్నప్ప’. ఈ సినిమా నూతన షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో విష్ణు ఇటీవల సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘కన్నప్ప ఫస్ట్ లుక్‌కి మీరు చూపించిన ఆదరణకు ధన్యావాదాలు. ఇంతకుముందు ఎప్పుడూ కన్నప్ప తరహా పాత్రలు చేయకపోవడంతో కాస్త కంగారుపడ్డాను. భగవంతుని ఆశీస్సులతో ముందుకెళ్తున్నా. కన్నప్ప, శ్రీకాళహస్తి కథ చెప్పేందుకు ఆయనే నాకీ అవకాశం ఇచ్చాడని భావిస్తున్నా’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు.

‘కన్నప్ప’ కథ గురించి ఉత్తరాది వారికి పెద్దగా తెలియదు. కన్నడ, తెలుగు వాళ్లే కాదు తమిళం, మలయాళం వాళ్లు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఉత్తరాది నుండి లెక్క లేనన్ని ప్రశ్నలు వస్తున్నాయి. వాళ్లకి కన్నప్ప గురించి తెలియదు. అందుకే కన్నప్ప కథను తెలియజేస్తూ కామిక్ బుక్ విడుదల చేస్తున్నా. మార్చి 19 తన తండ్రి మోహన్‌బాబు (Mohan Babu) పుట్టిన రోజున ఆ బుక్‌లో ఫస్ట్‌ వాల్యూమ్‌ రిలీజ్‌ చేస్తున్నాను అని చెప్పారు.

ఎవరికైనా ఆ పుస్తకం కావాలని అనుకుంటే… ఇన్ స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయాలని కోరారు. వారికి ఎటువంటి రుసుము లేకుండా పంపిస్తాను అని చెప్పారు విష్ణు. నా ఆఫీస్ వాళ్లు కొరియర్‌లో పంపిస్తారు. మీ అందరికీ కన్నప్ప గురించి చెప్పడం నా బాధ్యత అని విష్ణు చెప్పాడు. అయితే ఎంతమందికి ఇలా పంపిస్తారు అనేది చెప్పలేదు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #Vishnu Manchu

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

10 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

20 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

1 day ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

1 day ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

1 day ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version