Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Manisharma: నాకూ అవకాశం ఇస్తే బాగుండు: మణిశర్మ

Manisharma: నాకూ అవకాశం ఇస్తే బాగుండు: మణిశర్మ

  • January 3, 2024 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manisharma: నాకూ అవకాశం ఇస్తే బాగుండు: మణిశర్మ

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సంగీత దర్శకుడు మణిశర్మ ఒకరు. ఈయన ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు అయితే ఇటీవల కాలంలో ఈయనకు పెద్దగా సినిమా అవకాశాలు లేవని చెప్పాలి. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మణిశర్మ సూపర్ స్టార్ మహేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు హీరోగా ఒక్కడు, మురారి, పోకిరి ఖలేజా వంటి సినిమాలకి సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషీ, గుడుంబా శంకర్ వంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఇకపోతే ప్రస్తుతం తనకు అవకాశాలు లేకపోవడంతో మణిశర్మ ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం హీరోలు అందరూ కూడా దేవిశ్రీప్రసాద్ తమన్ కి అవకాశాలు ఇచ్చినట్టు నాకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని తెలియజేశారు.

ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుతూ ఆయన నాకు సినిమా అవకాశాలు ఇవ్వడమే మానేశారని కనీసం రెండు పెగ్గులు తాగడానికి కూడా తను పిలవరంటూ కామెంట్లు చేశారు. ఖుషీలో కేవలం చెలియ చెలియ పాటను తాను పవన్ తో కలిసి కూర్చొని మ్యూజిక్ కంపోజ్ చేశానని అలాగే గుడుంబా శంకర్ లో మాత్రం అన్ని పాటలను ఇద్దరం కలిసి చేసినట్లు గా తెలిపారు.

పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి హీరోలు తనకు అవకాశాలు ఇస్తే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా (Manisharma) మణిశర్మ కెరియర్ గురించి అలాగే పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గురించి చేసినటువంటి ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Manisharma
  • #pawan kalyan

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

related news

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

22 mins ago
Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

14 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

15 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version