Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Sukumar: ఆ విషయంలో సుకుమార్ బెస్ట్ అంటున్న ఫ్యాన్స్!

Sukumar: ఆ విషయంలో సుకుమార్ బెస్ట్ అంటున్న ఫ్యాన్స్!

  • April 22, 2022 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar: ఆ విషయంలో సుకుమార్ బెస్ట్ అంటున్న ఫ్యాన్స్!

తెలుగులో ఈ మధ్య కాలంలో క్లాస్ డైరెక్టర్లతో పోల్చి చూస్తే మాస్ డైరెక్టర్ల సినిమాలే అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నాయి. మాస్ డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ కళ్లు చెదిరే విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం మాస్ డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా చూపించడంలో డైరెక్టర్లు ఫెయిల్ అవుతున్నారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Click Here To Watch NOW

స్టార్ డైరెక్టర్ రాజమౌళి కొన్ని సినిమాలలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా చూపించినా బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు మరీ అద్భుతంగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమాలో మిగతా సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించినా హీరోహీరోయిన్ కాంబో సన్నివేశాలను మాత్రం గొప్పగా చూపించలేకపోయారు. దర్శకుడు బోయపాటి శ్రీనుకు సైతం ఈ విషయంలో నెగిటివ్ మార్కులు పడుతున్నాయి.

అయితే సుకుమార్ మాత్రం ఈ విషయంలో మంచి మార్కులు వేయించుకుంటున్నారు. పుష్ప ది రైజ్ లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతమని ప్రశంసలు వ్యక్తమయ్యాయి. పుష్ప ది రూల్ లో కూడా బన్నీ రష్మిక కాంబో సీన్లను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సౌత్ స్టార్ డైరెక్టర్లు ఈ విషయంలో సుకుమార్ ను చూసి నేర్చుకోవాలని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ ప్రస్తుతం పుష్ప2 స్క్రిప్ట్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.

కేజీఎఫ్2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పుష్ప2 మూవీలో ఎలివేషన్ సీన్లు ఉండే విధంగా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పుష్ప2 అంచనాలను మించిన బడ్జెట్ తో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. పుష్ప2 సినిమా జూన్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

47 mins ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

52 mins ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 hour ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

18 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

22 hours ago

latest news

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

58 mins ago
Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

1 hour ago
Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

2 hours ago
Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version