Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మిడిల్ క్లాస్ అబ్బాయి నచ్చుతాడా?

మిడిల్ క్లాస్ అబ్బాయి నచ్చుతాడా?

  • December 21, 2017 / 06:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిడిల్ క్లాస్ అబ్బాయి నచ్చుతాడా?

వేణు శ్రీరాం దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని చేసిన తాజా చిత్రం MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి). దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలు యువతను ఆకర్షించింది. అలనాటి ప్రముఖ హీరోయిన్ భూమిక నానికి వదినగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి ఈరోజు (డిసెంబర్ 21) థియేటర్లోకి వచ్చింది. భారీగా బిజినెస్ చేసిన ఈ సినిమాలో ఆకర్షించే అంశాలు.. ఇబ్బంది పెట్టే సంగతులపై కథనం..

నచ్చేవి
– నాని, సాయి ప‌ల్ల‌వి ట్రాక్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సన్నివేశాలు కొత్తగా ఆకట్టుకుంటున్నాయి. MCA

– నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న నాని ఇందులోనూ తనదైన నటనతో మెప్పించారు.
– కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ సినిమా ఫ‌స్టాఫ్ వేగంగా సాగుతోంది. ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తోంది.MCA
– దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కథకు తగ్గట్టు ఖర్చు పెట్టి బ్యాన‌ర్ కి మచ్చ రాకుండా చేశారు.MCA

నచ్చనవి..
– ఇది వరకు నాని సినిమాల మాదిరిగానే ఈ కథ ఉంది. ప్రత్యేకత ఏమి లేదు. MCA
– రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇచ్చిన పాటలు ఎక్కడో విన్నట్టుగా అనిపించడం. బ్యాగ్రౌండ్ స్కోర్ పై కూడా పెద్ద దృష్టి పెట్టలేదు. MCA
– సినిమా సెకండాఫ్ ఎప్పుడు పూర్తి అవుతుందా? అని ప్రేక్షకుడు ఎదురుచూసేలా ఉంది. MCA
చివరగా ..
ప్రీమియ‌ర్ షో చూసిన వారి అభిప్రాయం మేరకు సినిమాలో ప్ల‌స్‌లు, మైన‌స్‌ లు వివరించాము. MCA తో నాని హిట్ కొట్టడం కష్టమని అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఫిల్మ్ ఫోకస్ ఫుల్ రివ్యూ రాబోతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhoomika
  • #devi sri prasad
  • #Dil Raju
  • #MCA
  • #MCA Dialogues

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

The Paradise: ది ప్యారడైజ్.. ఒక్క ఫైట్ కోసమే రూ.5 కోట్లా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

18 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

18 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

19 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

20 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

21 hours ago

latest news

Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

43 mins ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

50 mins ago
Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

56 mins ago
Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

1 hour ago
Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

Bvs Ravi: పాన్‌ ఇండియా సినిమాల విధానంపై ఇచ్చి పడేసిన బీవీఎస్‌ రవి!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version