Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Mechanic Rocky Collections: ‘మెకానిక్ రాకీ’ 2వ రోజు కూడా యావరేజే..!

Mechanic Rocky Collections: ‘మెకానిక్ రాకీ’ 2వ రోజు కూడా యావరేజే..!

  • November 24, 2024 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mechanic Rocky Collections: ‘మెకానిక్ రాకీ’ 2వ రోజు కూడా యావరేజే..!

మాస్ క దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ నవంబర్ 22న రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్..లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రవితేజ ముళ్ళపూడి దర్శకుడు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రజిని తళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు మెకానిక్ రాకీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సో సో ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టింది.

Mechanic Rocky Collections

రెండో రోజు పికప్ అవుతుంది అనుకుంటే అలాంటి మిరాకిల్ ఏమీ జరగలేదు. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.77 cr
సీడెడ్ 0.22 cr
ఆంధ్ర(టోటల్) 0.95 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.90 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.84 cr

‘మెకానిక్ రాకీ’ చిత్రానికి రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండు రోజుల్లో ఈ చిత్రం కేవలం రూ.2.84 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.16(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. విశ్వక్ సేన్ గత సినిమాలు ‘గామి’ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో పోలిస్తే.. ‘మెకానిక్ రాకీ’ ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అంత ఇంప్రెసివ్ గా లేవు. మరి సండే ఏమైనా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుందేమో చూడాలి.

‘దేవకీ నందన వాసుదేవ’ కి మహేష్ రివ్యూ.. మండిపడుతున్న ఫ్యాన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mechanic Rocky
  • #Vishwak Sen

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version