Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Meenakshi Chaudhary: సగటు అమ్మాయిలా మీనాక్షి చౌదరి ప్రేమకథ… ఆయన ఎవరంటే?

Meenakshi Chaudhary: సగటు అమ్మాయిలా మీనాక్షి చౌదరి ప్రేమకథ… ఆయన ఎవరంటే?

  • January 21, 2025 / 12:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi Chaudhary: సగటు అమ్మాయిలా మీనాక్షి చౌదరి ప్రేమకథ… ఆయన ఎవరంటే?

ఎంత హీరోయిన్‌ అయినా అమ్మాయే కదా.. ఫస్ట్‌ క్రష్‌లు, ఫస్ట్‌ లవ్‌లు ఉంటాయి. అలా ప్రజెంట్‌ సెన్సేషనల్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి (Meenakshi Chaudhary)  కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సగటు అమ్మాయిలా తన ఫస్ట్‌ క్రష్‌ ఉండటం గమనార్హం. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుండి ‘సేమ్‌ పించ్‌’ అని అమ్మాయిలు మురిసిపోతున్నారు. అంతగా ఏం చెప్పింది అనేగా మీ డౌట్. చాలా మంది అమ్మాయిల్లాగే స్కూల్‌లో చదువుకునే రోజుల్లోనే మీనాక్షికి క్రష్‌ ఉండేదట.

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary About her First Crush

వాళ్ల స్కూల్ టీచర్ అంటే ఆమెకు బాగా ఇష్టమట. ఆయనంటే ఒక్క దానికే కాదు స్కూలులో ఉండే అమ్మాయిలందరికి ఆతని పై క్రష్ ఉండేదట. క్రష్‌ అక్కడితోనే ఆగిపోయిందట. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ ఫీలింగ్ కలగలేదు అని మీనాక్షి చెప్పింది. హర్యానాలోని పంచకుల ప్రాంతానికి చెందిన మీనాక్షి పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ హాస్పిటల్లో డెంటల్‌ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. ఆ సమయంలోనే ఆమెకు మోడలింగ్‌లో అవకాశం వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

Meenakshi Chaudhary

ఆ తర్వాత 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేసింది ఈ డెంటిస్ట్‌. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో హీరోయిన్‌గా వచ్చిన మీనాక్షి ‘ఖిలాడీ’(Khiladi), ‘హిట్‌ 2’ (HIT: The Second Case), ‘గుంటూరు కారం’(Guntur Kaaram), ‘మట్కా’(Matka) , ‘మెకానిక్‌ రాకీ’ (Mechanic Rocky)  సినిమాలు చేసింది. ఈ క్రమంలో పేరొచ్చిన ఆఫర్లు కనిపించలేదు.

కానీ ‘లక్కీ భాస్కర్‌’లో (Lucky Baskhar)  సుమతిగా ఆమెను చూసిన తర్వాత అవకాశాలు బాగా వస్తున్నాయని టాక్‌. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో (Sankranthiki Vasthunam) సొంత పేరుతో నటించాక ఇప్పుడు ఇంకా వస్తున్నాయి అంటున్నారు. అయితే ఇంకా ఏ సినిమానూ ఆమె అనౌన్స్‌ చేయలేదు. అన్నట్లు మధ్యలో ‘కోలాయి’, ‘సింగపూపర్‌ సెలూన్‌’, ‘ది గ్రేట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ సినిమాలూ చేసింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meenakshi Chaudhary
  • #Sankranthiki Vasthunam

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

9 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

9 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

12 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

13 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

14 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version