Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Meenakshi: గుంటూరు కారం దెబ్బ.. మీనాక్షి ఏమందంటే..!

Meenakshi: గుంటూరు కారం దెబ్బ.. మీనాక్షి ఏమందంటే..!

  • October 30, 2024 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meenakshi: గుంటూరు కారం దెబ్బ.. మీనాక్షి ఏమందంటే..!

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మీనాక్షి చౌదరి, ప్రతీ ఏడాది ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో నటిస్తోంది. మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్‌లో రూపొందిన ‘గుంటూరు కారం’లో (Guntur Kaaram) ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించినా, పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడంతో పలువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అటువంటి పాత్రలో నటించకపోయినా బాగుండేదని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ తరహా కామెంట్లు వచ్చినప్పటికీ, మీనాక్షి మాత్రం ప్రశాంతంగా స్పందించింది.

Meenakshi

ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గుంటూరు కారం సినిమాలో నటించడం నాకు ఒక మంచి అనుభవం. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్ప అవకాశం” అని తెలిపింది. పాత్ర పరంగా తక్కువ ప్రాధాన్యత ఉన్నా, తాను ఎలాంటి అసంతృప్తి లేకుండా ఆ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నానని మీనాక్షి స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలతో గుంటూరు కారం సినిమా విషయంలో మీనాక్షికి (Meenakshi) ఎలాంటి బాధ లేదని క్లారిటీ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యశ్ కొత్త సినిమా షూటింగ్ కి అడ్డుపడుతున్న మినిస్టర్!
  • 2 సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు చనిపోవడం బాధాకరం!
  • 3 రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

ప్రస్తుతం మీనాక్షి వరుసగా చిత్రాలలో నటిస్తూ కెరీర్ పరంగా ముందుకు వెళ్తోంది. ఈ ఏడాది ఆమె నటించిన ‘ది గోట్’ (The Greatest of All Time) సినిమాలో విజయ్‌తో  (Vijay Thalapathy)  కలిసి నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్‌తో  (Dulquer Salmaan) జోడీ కట్టిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే విధంగా, త్వరలోనే ఆమె విశ్వక్ సేన్‌తో (Vishwak Sen) కలిసి నటించిన ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంతో మీనాక్షి తన నటనను మరింత ప్రూవ్ చేసుకోవాలని ఆశిస్తోంది. మొత్తానికి మీనాక్షి టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాల్లో మెయిన్ రోల్స్ పొందాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మహేష్ బాబుతో మరోసారి మంచి పాత్రలో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నారు. తను కెరీర్ పరంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మీనాక్షికి అభిమానులు అభిలాషిస్తున్నారు.

బాలీవుడ్ మల్టీస్టారర్.. లేట్ చేయకుండా రిజెక్ట్ చేసిన ప్రభాస్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version