Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Niharika: ఈ సారైనా సక్సెస్ సాధిస్తుందా..!

Niharika: ఈ సారైనా సక్సెస్ సాధిస్తుందా..!

  • November 14, 2023 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: ఈ సారైనా సక్సెస్ సాధిస్తుందా..!

ఇండస్టీలోనే పెద్ద ఫ్యామిలీ..తండ్రి పెద్ద స్టార్ హీరో, బాబాయ్ కి ఉన్న క్రేజీ టాలీవుడ్ ఏ హీరోకి లేదని చెప్పాలి. అన్నయ్య స్టార్ హీరో అయిన కూడా ఆమె నిజంలోను, ఇండస్ట్రీలోను అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. అమె ఎవరో ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది . కెరీర్, పర్సనల్ అన్ని విషయాల్లో నెగెటివిటీని ఎదుర్కొంటుంది. నిహారిక యాంకర్ గా కెరీర్ స్టార్ చేసి తర్వాత యాక్టర్ గా మారింది. నిర్మాతగా కూడా యూట్యాబ్ లో వెబ్ సిరీస్ లు నిర్మించింది.

ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఇప్పటివరకు హీరోయిన్ గా 5 సినిమాలు చేసింది. ఏ ఒక్కటి ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు. దీంతో హీరోయిన్ పాత్రలని పక్కన పెట్టి నిర్మాతగా బిజీ అయ్యేందుకు ట్రై చేస్తుంది. ఇప్పటికే ఓటీటీలోకి అడుగుపెట్టింది. వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టొరీ, హలో వరల్డ్, డెడ్ ఫిక్సల్స్ వెబ్ సిరీస్ లు చేసింది. ఇప్పుడు మూవీ నిర్మాణంలోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యింది.

అయితే ఫస్ట్ ఫస్తే ఏదో బిగ్ బడ్జెట్ మూవీ కాకుండా లో బడ్జెట్ మూవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరు డాటర్ సుస్మిత ప్రొడ్యూసర్ గా రెండు సినిమాలు చేసింది. అయితే అవి ఫ్లాపులుగా మిగిలాయి. ఇప్పుడు నిహారిక కూడా నిర్మాతగా బిగ్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. యాక్టర్స్ తో పాటు టెక్నిషియన్స్ అందరూ కొత్తవాళ్లతోనే మూవీ చేయనున్నట్లు టాక్. నిహారక సినిమాతో యూట్యూబర్స్ వెండితెరకి పరిచయం కానున్నట్లు సమాచారం.

త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఒకవేళ నిర్మాతగా సక్సెస్ అందుకుంటే మాత్రం మరిన్ని డిఫరెంట్ కంటెంట్ తో కొత్త కథలని, టాలెంట్ ని ఆమె పరిచయం చేసే ఛాన్స్ ఉంటుంది. (Niharika) నిహారక మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Niharika

Also Read

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

related news

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

trending news

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

1 hour ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

18 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

18 hours ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

19 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

21 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

1 min ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

3 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

17 hours ago
Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

20 hours ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version