Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

  • September 30, 2025 / 10:49 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

‘ఓజీ’ (They Call Him OG) సినిమా వచ్చి ఐదు రోజులు అవుతోంది.. తొలి షో పడి అయితే ఆరు రోజులు అయిపోయింది. కానీ ఇప్పటివరకు మెగాస్టార్‌ చిరంజీవి నుండి ఇప్పటివరకు ఎలాంటి రివ్యూ లేదు. ఏమైందా అని చూస్తే.. చిరంజీవి విదేశాల్లో ఉండటంతో సినిమా చూడలేదు అని తెలిసింది. అయితే చిరంజీవి సిటీలోకి వచ్చేశారు.. ఎప్పుడు సినిమా చూస్తాడు అని అనుకుంటుండగా సోమవారం రాత్రి సినిమా చూసేశాడు.

OG Movie

మొత్తంగా మెగా ఫ్యామిలీ వచ్చి స్పెషల్‌ షో వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్స్‌ ప్రివ్యూ థియేటర్‌లో వేసిన ‘ఓజీ’ సినిమా స్పెషల్‌ వేశారు. మెగా ఫ్యామిలీ కోసం నిర్మాత డీవీవీ దానయ్య ఈ షో వేశారు. దీనికి చిరంజీవి – సురేఖ దంపతులు, రామ్‌చరణ్‌, పవన్‌ కల్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌, తనయ ఆద్య సాయితేజ్‌, సుష్మిత కొణిదెల, శ్రీజ, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లుచ, హీరో అడివి శేష్, నటుడు రాహుల్ రవీంద్రన్, దర్శకుడు సుజీత్, తదితరులు ఈ షోకి హాజరయ్యారు.

Mega family for OG special show

అన్నయ్య తన సినిమా చూడటానికి వస్తుండటంతో పవన్ కల్యాణ్ కూడా ప్రివ్యూ థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన చిరంజీవిని పిక్చర్‌ ఎలా ఉందని చిరంజీవిని అడగ్గా… ‘సూపర్బ్! మాటలు రావడం లేదు’ అని చెప్పారు.‌‌ ఇక సినిమా సంగీత దర్శకుడు తమన్‌, ఇతర సినిమా సాంకేతిక బృందం కూడా ప్రివ్యూకి వచ్చారు.

Mega family for OG special show

ఈ సందర్భంగా వీరంతా దిగిన ఓ గ్రూప్‌ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. నేటి నుంచి తెలంగాణలో టికెట్‌ ధరలు తగ్గనుండటంతో సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

నేను మా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాను : నిహారిక

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

6 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

13 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

14 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

15 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version