Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mega Family: మెగా గ్రూప్‌ ఫొటో చూశారా… అదిరిపోయింది

Mega Family: మెగా గ్రూప్‌ ఫొటో చూశారా… అదిరిపోయింది

  • November 5, 2021 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Family: మెగా గ్రూప్‌ ఫొటో చూశారా… అదిరిపోయింది

మేమంతా ఒకటే… అని చెప్పడం చాలా బాగుంటుంది. అయితే ప్రతిసారి ఇలా చెప్పడం ఆ వ్యక్తికి/కుటుంబానికి చాలా కష్టంగా ఉంటుంది. టాలీవుడ్‌లో ఇలాంటి ఇబ్బంది పడుతున్న కుటుంబం మెగా ఫ్యామిలీ. గ్రూప్‌ ఫొటోలు ఎక్కడైనా బయటికొస్తే అందులో ఎవరు లేరో చూసి… ‘ఆ వ్యక్తి ఎందుకు లేడు’ అంటూ రాగాలు తీసి, ఆరాలు తీస్తారు. ప్రతిసారి దీనిపై ఆ కుటుంబం నుండి రియాక్షన్‌ రాదు కానీ. ట్విటర్‌లో చర్చ అయితే నడుస్తుంది. తాజాగా ఇలాంటి చర్చకు దారి తీసే ఫొటో, కౌంటర్‌ ఇచ్చే ఫొటో బయటకు వచ్చింది.

దీపావళి శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్‌ ఈ రోజు ఉదయం ఒక ఫొటో పోస్ట్‌ చేశాడు. అందులో మెగా ఫ్యామిలీలో యువ స్టార్లు అందరూ ఉన్నారు. కావాలంటే మీరే చూడండి. ఫ్రేమ్‌ అయితే అదిరిపోయింది. ఈ ఫొటో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అనే సమాచారం లేదు కానీ. మెగా ఫ్యామిలీ పిక్స్‌లో అల్లు అర్జున్‌ ఉండటం లేదేంటి అనే చర్చ ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటున్నాం. అయితే ఇందులో ఒక్క వరుణ్‌ తేజ్‌ మిస్‌ అయ్యాడు.

వరుణ్‌తేజ్‌ ‘గని’ సినిమా షూటింగ్‌ కారణంగా హైదరాబాద్‌లో లేడని సమాచారం. సో యంగ్‌ మెగా ఫ్యామిలీ మొత్తం ఇందులో కవర్‌ అయిపోయింది. అయితే ఇందులో కూడా కొన్ని లొసుగులు చూసే బ్యాచ్‌… పెద్ద వాళ్లు అందరూ కనిపించే పిక్‌ కూడ ఉంటే బాగుండు అని అనుకుంటున్నారట. ఈ మాట మేం అనడంలో సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న ముచ్చట ఇది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #mega family
  • #Niharka
  • #Ram Charan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version