Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mega Family: మెగా కుటుంబంలో జరిగిన ఈ మిరాకిల్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mega Family: మెగా కుటుంబంలో జరిగిన ఈ మిరాకిల్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • June 20, 2023 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mega Family: మెగా కుటుంబంలో జరిగిన ఈ మిరాకిల్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మెగా కుటుంబానికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ వార్త ప్రచారంలోకి వచ్చినా అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు. అయితే చిరంజీవి కుటుంబంలో జరిగిన ఒక మిరాకిల్ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు వైరల్ అవుతుండగా ఆ పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉపాసన ఈరోజు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, చిన్న కూతురు శ్రీజలకు చెరో ఇద్దరు కూతుళ్లు ఉండగా చరణ్ ఉపాసనలకు కూడా కూతురు పుట్టడం గమనార్హం.

మెగా ఫ్యామిలీలో (Mega Family) ఏకంగా మనవరాళ్ల సంఖ్య 5కు చేరుకోవడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి మరో లక్ష్మీదేవి వచ్చిందంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చరణ్ ఉపాసనలకు కూతురు పుట్టగా ఆ కూతురుకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడే రివీల్ చేయరని తెలుస్తోంది. చరణ్ ఉపాసనలకు కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో కలిసిరావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉండగా వచ్చే ఏడాది రెండు సినిమాలను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఉపాసన కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుని వ్యాపార వ్యవహారాలతో బిజీ కానున్నారు. చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగే విధంగా చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

చరణ్ ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. చరణ్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. సినిమా సినిమాకు మెగా పవర్ స్టార్ రేంజ్ పెరుగుతోంది. చరణ్ వరుస విజయాలను సొంతం చేసుకొని హాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #Upasana

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi Trailer: ‘పెద్ది’ ట్రైలర్ రివ్యూ.. ‘ఆటకూలీ పోరాటం’

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

4 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

5 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

5 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

6 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

6 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

15 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

16 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version