Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఖైదీ నంబర్ 150 ఆడియో విషయంలో ఫ్యాన్స్ ఆరాటం!

ఖైదీ నంబర్ 150 ఆడియో విషయంలో ఫ్యాన్స్ ఆరాటం!

  • December 26, 2016 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ నంబర్ 150 ఆడియో విషయంలో ఫ్యాన్స్ ఆరాటం!

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తుండడంతో “బాస్ ఈజ్ బ్యాక్” అంటూ  మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మాస్ డైరక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ చూసి ఆనందపడ్డారు. టీజర్ చూసి తిరుగులేదన్నారు. “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” పాట వింటూ చిరు స్టెప్పులను గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మాత్రం అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే.. . ఈ నెల 25 న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఖైదీ నంబర్ 150 ఆడియో రిలీజ్ చేస్తామని నిర్మాత రామ్ చరణ్ తేజ్ ముందు ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల ఆ వేడుక ఆగిపోయింది. ఫంక్షన్ ఆగిపోయినా అదే రోజు పాటలన్నీ విడుదల చేస్తామని చెప్పారు.

ఆ రోజు “సుందరి” అనే ఒక్క పాటను మాత్రమే యూట్యూబ్ లో రిలీజ్ చేసి  ఊరుకున్నారు. మిగతా పాటలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనే విషయం తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. తాజాగా రేపు (మంగళవారం) మరో పాటను రిలీజ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇలా రోజుకో పాట వస్తుండడంతో ఎప్పుడెప్పుడు పూర్తి పాటలు వినాలని ఆశపడే వారు ఇబ్బంది పడుతున్నారు. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ  ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని జనవరి 4న విజయవాడలోనిర్వహించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #kajal
  • #Khaidi No 150 Movie
  • #Mega Fans
  • #Ram Chara

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

17 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

6 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

13 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

14 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

16 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version