Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Aravind: బాలయ్య టాక్ షోకి ఫస్ట్ గెస్ట్ అతనేనట..!

Allu Aravind: బాలయ్య టాక్ షోకి ఫస్ట్ గెస్ట్ అతనేనట..!

  • October 26, 2021 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Aravind: బాలయ్య టాక్ షోకి ఫస్ట్ గెస్ట్ అతనేనట..!

‘ఆహా’….ఓటిటి కోసం బాలయ్యతో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని నిర్వహిస్తున్నారు అల్లు అరవింద్.ఈ షో కోసం ఇద్దరు దర్శకులు కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బాలయ్య మాట్లాడడం మొదలుపెడితే అది నిజంగా అన్‌స్టాప‌బులే. ఎక్కడ మొదలుపెడతాడో.. ఇంకెక్కడికి వెళతాడో.. ఎక్కడ ముగిస్తాడో ఎవ్వరికీ అర్ధం కాదు. ఆయన భావం ఒకటుంటుంది.. పదజాలం ఇంకోటి ఉంటుంది.. ఫైనల్ గా అది ఇంకేదో సందర్భానికి దారి తీస్తుంది. అలాంటి బాలయ్యతో టాక్ షో అంటేనే చాలా వింతగా విడ్డూరంగా ఉంది.

వచ్చే సెలబ్రిటీలు చెప్పే సమాధానాలకంటే బాలయ్య అడిగే ప్రశ్నలే జనాల్లో అటెన్షన్ ను డ్రా చేస్తాయి. అలాంటిది మొదటి ఎపిసోడ్ కే మోహన్ బాబుని గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారని టాక్. ఇది నిజంగా ఒక సంచలనమే..! అసలే మోహన్ బాబు.. చిరు కి మధ్య ఇప్పుడు మళ్ళీ కోల్డ్ వార్ నడుస్తుంది. మోహన్ బాబు ‘మా’ ఎలక్షన్స్ సమయంలో బహిరంగంగానే చిరు పై సెటైర్లు వేశారు. విష్ణు సైతం కాస్త ఎక్కువే మాట్లాడాడు.

మరి అలాంటప్పుడు ఇప్పుడు మోహన్ బాబుని గెస్ట్ గా పిలిస్తే ‘మా’ గురించి డిస్కషన్లు కచ్చితంగా పెడతాడు. దీనికి మెగా ఫ్యామిలీకి చెందిన డిజిటల్ ప్లాట్ ఫామే వేదిక కావాలా అనేది మెగా ఫ్యాన్స్ అసంతృప్తి. అందుకే అల్లు అరవింద్ పై వారు ఫైర్ అవుతున్నారు. లేదు అంటే ‘మా’ ఊసే ఎత్తనివ్వకుండా స్క్రిప్ట్ ను రెడీ చేయిస్తే గొడవే ఉండదు. మరి అరవింద్ గారు ఈ మొదటి ఎపిసోడ్ కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి..!

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Allu Arjun
  • #Chiranjeevi
  • #Mega Fans

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

6 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version