Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్‌ కోసం వస్తుందా.. జాన్వీ ఎంట్రీకి గెస్ట్‌లు వీరే!

మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్‌ కోసం వస్తుందా.. జాన్వీ ఎంట్రీకి గెస్ట్‌లు వీరే!

  • March 20, 2023 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా ఫ్యామిలీ ఎన్టీఆర్‌ కోసం వస్తుందా.. జాన్వీ ఎంట్రీకి గెస్ట్‌లు వీరే!

కొన్ని పుకార్లు వినడానికి, చదవడానికి చాలా బాగుంటాయి. కానీ జరుగుతాయా అంటే కచ్చితంగా చెప్పలేం. కనీసం పది శాతం నమ్మకం కూడా ఉండదు. అలాంటి ఓ పుకారు ఇప్పుడు టాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది. అంతగా నమ్మకం లేని పుకారును చెప్పడం ఎందుకు? అనుకుంటున్నారా?ఎందుకంటే ఆ పుకారులో ఉన్న ఆసక్తికర అంశం అలాంటిది కాబట్టి. కావాలంటే మీరే చదవండి. తారక్‌ – కొరటాల కాంబినేషన్‌లో రూపొందబోతున్న #తారక్‌30 ఓపెనింగ్‌కి మెగా హీరోలు వస్తారట.

ఛస్‌.. అదేంటి.. బయట జరుగుతున్న ప్రచారం, పరిస్థితులు ఏంటి? మీరు చెబుతున్న మాట ఏంటి? అని అంటారా? అదే మరి. తారక్‌ కొత్త సినిమా కోసం లిస్ట్‌లో ఉన్న గెస్ట్‌ల పేర్లలో చిరంజీవి, రామ్‌చరణ్‌ ఉన్నారు అని అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ అయితే లేదు కానీ, పుకారు మాత్రం బలంగా వీస్తోంది. ఈ నెల 23న తారక్‌ – జాన్వీ కపూర్‌ జోడీగా ఈ సినిమా షురూ కాబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అతిరథమహారధులు వస్తారనే మాటలూ వినిపిస్తున్నాయి.

తారక్‌ సినిమా ఓపెనింగ్‌ అంటే మినిమం ఉంటుంది. అందులోనూ కొరటాల లాంటి హిట్‌ కాంబో అవ్వడం, చాలా రోజుల నుండి ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ వేచి చూస్తుండటం లాంటి కారణాలతో సినిమా మీద హైప్‌ బలంగా ఉంది. దీంతో కార్యక్రమాన్ని ఊహకందనంత భారీగా చేయాలని కొరటాల శివ అనుకుంటున్నారట. ఈ క్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ కూడా వస్తారు అని చెబుతున్నారు. అయితే తారక్‌, చరణ్‌ మధ్య అప్పుడు ఉన్నంత స్నేహం ఇప్పుడు లేదు అంటున్నారు.

తారక్‌ ట్వీట్లలో చరణ్‌ పేరు కనిపించడం లేదు. మాటలల్లో ఆ పేరు ధ్వనించడం లేదు. మరోవైపు కొరటాల శివకు చిరంజీవి మధ్య అంత సయోధ్య లేదు. ‘ఆచార్య’ ఫలితం విషయంలో ఇద్దరికీ చెడింది అంటారు. మరి అలాంటిది ఇద్దరూ ఎలా వస్తారు ఈవెంట్‌కి అనే డౌట్‌ వస్తోంది. అయితే ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టడం ఓ కారణం అయితే, శ్రీదేవి కూతురు తొలి తెలుగు సినిమా కదా అందుకు వస్తారు అని కూడా అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

9 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

9 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

8 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

9 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version