Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మళ్లీ మెగా హీరోలు జతకట్టనున్నారు??

మళ్లీ మెగా హీరోలు జతకట్టనున్నారు??

  • April 3, 2017 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ మెగా హీరోలు జతకట్టనున్నారు??

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ప్రభంజనం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఎవరికి వారే తామే హీరో అన్న విధంగా దూసుకుపోతున్నారు…మెగాస్టార్ తరువాత ఇండస్ట్రీ ను శాసించే క్రమంలో అడుగులు వేసిన పవర్ స్టార్ కానీయండి…తాజాగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సాయి ధర్మ తేజ కానియండి….ఎవరైన మెగా బ్రాండ్ తో ఇండస్ట్రీ లో మంచి హీరోలుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరు మెగా హీరోలు ఒకే సినిమా కనిపిస్తే ఎలా ఉంటుంది అంటే….”ఎవడు”లాగా ఉంటుంది అని అందరూ అంటారు….నిజమే మెగా పవర్ స్టార్ గా ముద్ర వేసుకున్న రామ్‌చరణ్ తేజ…అల్లు వారి వారసుడు బన్నీ ఇద్దరూ కలసి చేసిన సినిమా ఎవడు…అయితే సినిమా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ….ఈ సినిమాలో ఏ ఒక్క ఫ్రేమ్ లోను ఈ ఇద్దరు హీరోలు కలసి ఉండరు…అందుకే దాన్ని ముల్టీ స్టారర్ అని కాకుండా బన్నీ గెస్ట్ రోల్ చేసిన సినిమా అని సరిపెట్టుకున్నారు మెగా అభిమానులు…అదే క్రమంలో చెర్రీ బన్నీ కలసి ఒక సినిమా చేస్తే బావుంటుంది అన్న ఆలోచనకు పునాది వేశాడు ఓ స్టార్ డైరక్టర్.

ఈ  ఇద్దరిని కలిపి ఓ సినిమా తీసేలా కథ రాస్తున్నాడట. సినిమా మొత్తం ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించేలా స్టోరీ రాస్తున్నాడట. అదే క్రమంలో ఈ సినిమాని గీతా ఆర్ట్స్ లో నిర్మించేందుకు అన్ని సన్నాహాలు జరిగిపోతుననయట….ఇప్పటికే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో చరణ్ అర్జున్ అని ఓ టైటిల్ రిజిస్టర్ చేయించారట కూడా. మరి గీతా ఆర్ట్స్ బ్యానర్లో రిజిస్టర్ అయిన టైటిల్ వారిద్దరి కోసమే అని అందరికి తెలిసిందే. అసలే బన్ని చెర్రిల మధ్య ఈమధ్య కాస్త గ్యాప్ వచ్చింది అని వార్తలు వస్తున్న తరుణంలో… ఈ సినిమాతో వీళ్లంతా ఒక్కటే అని మరోసారి రుజువు చేసేందుకు రెడీ అవుతున్నారు మెగా హీరోలు…చూద్దాం ఏం జరుగుతుందో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Allu Arjun
  • #geetha arts
  • #Mega Heroes
  • #Mega multi starrer

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

5 mins ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

20 mins ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

1 hour ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

2 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version