Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవికి ఆహ్వానం.. కానీ?

Balakrishna: బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవికి ఆహ్వానం.. కానీ?

  • August 17, 2024 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవికి ఆహ్వానం.. కానీ?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  స్టార్ హీరో బాలకృష్ణలను (Nandamuri Balakrishna) ఒకే వేదికపై చూస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ షో కోసం చిరంజీవి, బాలయ్య ఒకే వేదికపై కనిపించనున్నారని వార్తలు వినిపించగా ఆ వార్తలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. అయితే మరో ఈవెంట్ కోసం కూడా చిరంజీవి బాలయ్య ఒకే వేదికపై కనిపించనున్నారు. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెప్టెంబర్ నెల 1వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే.

Balakrishna

ఈ స్వర్ణోత్సవ సంబరాలకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి చిరంజీవికి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. 1974 సంవత్సరంలో తాతమ్మకల సినిమాతో బాలయ్య కెరీర్ మొదలు కాగా అప్పటినుంచి ఇప్పటివరకు బాలయ్య కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోలేదనే సంగతి తెలిసిందే. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవికి ఆహ్వానం అందడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. కొన్నిరోజుల గ్యాప్ లోనే చిరంజీవి బాలయ్య కలిసి కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా.. సత్తా చాటిన 'కార్తికేయ 2'.!
  • 2 'దేవర' నుండి సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది.!
  • 3 'మిస్టర్ బచ్చన్' లో ఆ సీన్స్ కి కత్తెర?

ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో మల్టీస్టారర్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఇప్పట్లో ఈ కాంబో సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఆర్.ఆర్.ఆర్ లాంటి అద్భుతమైన స్టోరీ ఉంటె మాత్రమే ఈ కాంబినేషన్ లో సినిమా సాధ్యమయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పడంలో సందేహం అక్కల్రేదు. చిరంజీవి, బాలయ్య వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా ఎదుగుతుండగా వయస్సు పెరుగుతున్నా ఈ హీరోలు తమ ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

చిరంజీవి, బాలయ్యలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఈ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటించేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సీనియర్ హీరోలు అద్భుతమైన కథలకు ప్రాధాన్యత ఇస్తుండగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తుండటం ఈ హీరోలకు ప్లస్ అవుతోంది. బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు చిరంజీవి హాజరవుతారో లేదో చూడాలి.

విశ్వక్‌ కొత్త సినిమా స్టార్ట్‌… లైనప్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Mega 158: వారికి గుడ్‌ డేస్‌ స్టార్ట్‌.. చిరంజీవి సినిమాకు ముహూర్తం కుదిరింది

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

2 hours ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

5 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

22 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

22 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

2 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

2 hours ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

2 hours ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

2 hours ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version