Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: విశ్వక్‌ కొత్త సినిమా స్టార్ట్‌… లైనప్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

Vishwak Sen: విశ్వక్‌ కొత్త సినిమా స్టార్ట్‌… లైనప్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

  • August 17, 2024 / 10:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: విశ్వక్‌ కొత్త సినిమా స్టార్ట్‌… లైనప్‌లో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే?

ఒకేసారి నాలుగైదు సినిమా సెట్స్‌ మీద ఉంచడం, కనీసం లైనప్‌లో పెట్టుకోవడం చాలా అవసరం. కొత్త హీరోలకు, సరైన బ్యాకప్‌ లేని హీరోలకు అయితే ఇంకా అవసరం. ఇప్పుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) అదే పనిలో ఉన్నాడు. కావాలంటే మీరే చూడండి ఇప్పుడు విశ్వక్‌ చేతిలో మొత్తంగా ఐదు సినిమాలు ఉన్నాయి అంటున్నారు. ఇటీవల ప్రారంభించిన పోలీసు కథతో ఐదు సినిమాలు అయ్యాయట. ఓ సినిమాకు గుమ్మడికాయ కొట్టడం ఆలస్యం, మరో సినిమాకు కొబ్బరికాయ కొడుతున్నాడు విశ్వక్‌సేన్‌.

Vishwak Sen

అలా స్వాతంత్ర్య దినోత్సవం నాడు మరో సినిమా మొదలుపెట్టాడు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మాతగా శ్రీధర్ గంటాను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా స్టార్ట్‌ చేశాడు విశ్వక్. ఈ సినిమా ఓపెనింగ్‌ సెర్మనీ ఘనంగా జరిగింది. విశ్వక్ ఈ సినిమాలో పోలీసాఫీసరుగా కనిపించబోతున్నాడు. కన్నడ చిత్ర సీమకు చెందిన సంపద అనే అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ‘కాంతార’ సినిమా ఫేమ్ అజనీష్ సంగీత దర్శకత్వం వహించనున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

గతంలోనూ విశ్వక్‌ పోలీసుగా ఓ సినిమా చేసి మంచి విజయం అందుకున్నాడు. అయితే అది ‘హిట్‌’ (HIT) పోలీసు. మరి ఈసారి పూర్తి స్థాయి పోలీసుగా విశ్వక్‌ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. ఇక ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’  (Gangs of Godavari)  సినిమాతో కొన్ని రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చాడు విశ్వక్‌సేన్‌. ఇక దీపావళికి ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) తో రాబోతున్నాడు. ప్రచార చిత్రాలతో ఈ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాడు.

లేడీ గెటప్‌లో నటిస్తున్న ‘లైలా’ సినిమా సెట్స్‌ మీద ఉంది. ఇది కాకుండా ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) ఫేమ్‌ అనుదీప్ కేవీ (Anudeep Kv)  దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ కాకుండా తన ట్రేడ్‌ మార్క్‌ ప్రొడక్ట్‌ ‘దాస్ కా ధమ్కీ’కి మరో పార్టు తీయాలని ప్లాన్‌ చేస్తున్నాడు. ఇతర దర్శకుల సినిమాలు అయిన తర్వాత తన సినిమా స్టార్ట్‌ చేస్తాడట. తన ‘ఫలక్‌నుమా దాస్‌’ (Falaknuma Das) , ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) మంచి విజయాలు సాధించిన విషయం తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vishwak Sen

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

14 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

13 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

16 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version