Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు బాగానే చెప్పారు.. కానీ సత్యదేవ్ తో పాటు వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుంటుంది..!

Chiranjeevi: చిరు బాగానే చెప్పారు.. కానీ సత్యదేవ్ తో పాటు వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుంటుంది..!

  • November 13, 2024 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు బాగానే చెప్పారు.. కానీ సత్యదేవ్ తో పాటు వాళ్ళని కూడా పట్టించుకుంటే బాగుంటుంది..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  నిన్న.. ‘జీబ్రా’  (Zebra) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా విచ్చేశారు. అందరికీ తెలిసిన సంగతే. సత్యదేవ్ (Satya Dev)  ఇందులో హీరో. మొదటి నుండి సత్యదేవ్ కి చిరు బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ‘జీబ్రా’ అతని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ.అందుకే చిరు తన వంతు ప్రమోషన్ చేయడానికి ఈ వేడుకకు వచ్చారు. ఇక చిరు స్పీచ్ ఇస్తూ కొన్ని మంచి అంశాలపై స్పందించిన సంగతి గమనించే ఉంటారు. ‘పెద్ద సినిమాలు మాత్రమే కాదు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది.

Chiranjeevi

కానీ చిన్న సినిమాలు ఓటీటీకే పరిమితమవుతున్నాయి అని కొందరు అంటున్నారు. కానీ ‘హనుమాన్’  (Hanu Man) ‘ఆయ్’  (AAY)  ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu)  ‘మత్తు వదలరా’ (Mathu Vadalara 2) వంటి చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయి.. కంటెంట్, ప్రమోషన్ బాగా ఉంటేనే విజయాలు దక్కుతాయి అని చిరు గుర్తుచేశారు. కానీ ఎంత కంటెంట్ బాగున్నా.. చిన్న సినిమా వెనుక ఓ పెద్ద హస్తం లేకపోతే రిలీజ్ అవ్వడం చాలా కష్టం. సరే అది చిరుకి తెలియంది కాదు.. ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైలెంట్ పెళ్లి చేసుకున్న నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు!
  • 2 చేతికి సెలైన్ పెట్టుకున్న నటి పూజిత పొన్నాడ.. షాకిస్తున్న ఫోటో !
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు, రచయిత కన్నుమూత!

మరోపక్క హీరో సత్యదేవ్ గురించి చిరు మాట్లాడుతూ.. ‘ ‘గాడ్ ఫాదర్’ (God Father)  లో విలన్ రోల్ కోసం నార్త్ నుండో ఎక్కడి నుండో ఆర్టిస్ట్..లను తీసుకురమ్మని అడిగారు. తర్వాత సత్యదేవ్ ని తీసుకుంటే.. అతను చేయడం ఏంటి అన్నట్టు అన్నారు. మన వాళ్ళకి మన వాళ్ళు నచ్చరు’ అంటూ చెప్పుకొచ్చారు. నిజమే..టాలీవుడ్లో ఇప్పుడు రూపొందుతున్న సినిమాల్లో చిన్న చితకా పాత్రల కోసం కూడా పక్క భాషల నుండి నటీనటులను తీసుకొస్తున్నారు.

వాళ్లకి ఫ్లైట్ టికెట్లు వేసి, ఎంత అడిగితే అంత ఇచ్చి , ఇక్కడ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసి మరీ అపురూపంగా చూసుకుంటున్నారు. దీనిపై చాలా మంది సీనియర్లు గోల పెడుతున్నా.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిరు కూడా సత్యదేవ్ విషయంలో చూపించిన సింపతీ.. మిగిలిన నటీనటుల విషయంలో చూపించడం లేదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా చిరు స్పీచ్ లో కాంట్రడిక్షన్లు ఉన్నా.. ‘మన నటీనటులు అంటే మన వాళ్ళకి లోకువ(చిన్న చూపు) ‘ అనే మాట అయితే కరెక్టే..!

 క్రేజీ కాంబో.. దర్శకుడు అనిల్ రావిపూడి తెలివే వేరబ్బా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Satya Dev
  • #Zebra

Also Read

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

related news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

4 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

7 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

7 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

20 hours ago

latest news

Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

2 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

52 mins ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Ee Paata Korinavaaru: పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ కొనసాగిస్తున్న చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version