Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » పవన్ కి కలిసి రాలేదు, మరి చిరుకి..?

పవన్ కి కలిసి రాలేదు, మరి చిరుకి..?

  • August 9, 2020 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కి కలిసి రాలేదు, మరి చిరుకి..?

ఎందుకో తెలీదు మెగాస్టార్ చిరంజీవి రీమేకులపై పడ్డారు. ఆయన వరుసగా రీమేక్ సినిమాలు ప్రకటిస్తున్నారు. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ కోసం ఆయన సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొరటాల శివతో చేస్తున్న ఆచార్య మూవీ పూర్తి అయిన వెంటనే చిరంజీవి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు. తాజాగా ఆయన తమిళ్ హిట్ మూవీ వేదాళం మూవీ రీమేక్ లో నటించడానికి సిద్ధం అవుతున్నారట.

ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమే అని తెలుస్తుండగా, అది కూడా ఫార్మ్ లో లేని దర్శకుడు మెహర్ రమేష్ తో చేస్తారట. వేదాళం దర్శకుడు శివ తెరకెక్కించగా, అజిత్ నటించారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన వీరం మూవీని పవన్ కొద్దిరోజుల క్రితం కాటమ రాయుడు పేరుతో రీమేక్ చేశారు. ఆ మూవీ అనుకున్నతంగా ఆడలేదు. పవన్ కెరీర్ లో మరో ప్లాప్ గా ఆ మూవీ నిలిచిపోయింది. అజిత్ మూవీ పవన్ కి ఏమాత్రం కలిసి రాలేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి కలసిరాలేదు.

Same Problem For Both Mega Brothers Chiranjeevi and Pawan Kalyan1

అలాంటిది చిరంజీవి మళ్ళీ రిస్క్ ఎందుకు చేస్తున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. సెంటిమెంట్ వెంటాడితే చిరు కూడా ఓ ప్లాపును మూటగట్టుకోవాల్సి వస్తుంది. రాజకీయాల నుండి కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత చిరంజీవి సినీ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగిపోతుంది. అనవసరంగా వేదాళం జోలికి వెళ్లి ఆయన ప్లాప్ తెచుకుంటారేమో అని ఫ్యాన్స్ భయం.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Megastar Chiranjeevi
  • #Meher Ramesh
  • #pawan kalyan
  • #Vedalam

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

12 mins ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

2 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

7 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

8 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

7 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

8 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version