Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: కీలకమైన డేట్‌పై కన్నేసిన మెగాస్టార్‌.. వాళ్లు మారాల్సిందే!

Chiranjeevi: కీలకమైన డేట్‌పై కన్నేసిన మెగాస్టార్‌.. వాళ్లు మారాల్సిందే!

  • April 9, 2022 / 11:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కీలకమైన డేట్‌పై కన్నేసిన మెగాస్టార్‌.. వాళ్లు మారాల్సిందే!

ఒక సినిమా కోసం… రెండు, మూడు సినిమాలు డేట్స్‌ మార్చుకోవడం ఈ మధ్య కాలంలో చూశాం. మొన్న సంక్రాంతి సీజన్‌లో ఇలా జరిగింది. ఇప్పుడు మరోసారి అలాంటి సిట్యువేషన్‌ చూస్తామా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్‌’ వల్ల ఇలాంటి మార్పులు జరిగితే, ఈసారి ‘గాడ్‌ఫాదర్‌’ వల్ల జరగొచ్చు అంటున్నారు. ఈసారి తేదీ ఆగస్టు 11 అట. ఆ డేట్‌లో అంత స్పెషల్‌ ఏముంది అనుకుంటున్నారా? డేట్‌లో ఏమీ లేదు, సందర్భంలో ఉంది అని చెప్పొచ్చు.

మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘లూసిఫర్‌’ సినిమాను తెలుగులో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు చివరిదశకొచ్చింది. దీంతో సినిమా విడుదల తేదీ కోసం చూస్తున్నారట. ఒకప్పుడు అయితే దగ్గర్లో సినిమా తేదీ చెప్పేసినా ఓకే. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో నిర్మాతలు మాట్లాడుకుని డేట్స్‌ చెప్పాల్సి వస్తోంది. అలా సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలని చూస్తున్నారని టాక్‌.

అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఇప్పటికే ఆ డేట్‌ను మూడు సినిమాలు రిజర్వ్‌ చేసుకున్నాయి. ఇప్పుడు చిరంజీవి వస్తున్నాడు అంటే వాళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఆ డేట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది డేగా మారింది. అఖిల్ – సురేందర్‌ రెడ్డి ‘ఏజెంట్’, సమంత ‘యశోద’, ఆమిర్‌ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటికే రిలీజ్‌ డేట్లు అనౌన్స్‌ చేసేశారు కూడా.

ఆమిర్ ఖాన్‌ది పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి రిలీజ్ డేట్ మార్చే ప్ర‌సక్తే లేదు. బాలీవుడ్‌ సినిమా కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. దీంతో అఖిల్, స‌మంత సినిమాలు మ‌రో డేట్ చూసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం అప్పుడు ‘ఆచార్య’ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు ‘గాడ్‌ఫాదర్‌’ కోసం మిగిలినవాళ్లు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. మరి టాలీవుడ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

23 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 days ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

2 days ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version